Prabhas tollywood bachelor hero next movie project issue bahubali

prabhas, tollywood news, bahubali movie, okka adugu movie, prabhas puri jagannath, prabhas uv creations, prabhas marriage issue, prabhas krishnam raju, prabhas bahubali movie, prabhas latest updates

prabhas tollywood bachelor hero next movie project issue bahubali : After Bahubali movie shooting prabhas is now free. So in tollywood the curiosity is going that for which movie prabhas will give green signal.

ఈ బ్యాచిలర్ హీరో ‘గ్రీన్ సిగ్నల్’ ఎవరికి ఇస్తాడో?

Posted: 02/02/2015 03:57 PM IST
Prabhas tollywood bachelor hero next movie project issue bahubali

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్’లో నటిస్తున్న విషయం తెలిసిందే! దాదాపు ఏడాదికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ.. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలావుండగా.. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన నేపథ్యంలో ప్రభాస్ ఇప్పుడు ఫ్రీగా వున్నాడు. దీంతో ప్రభాస్ తన తదుపరి చిత్రం ఎవరితో కమిట్ అవుతాడో..? ఇప్పుడిదే టాలీవుడ్’లో ఆసక్తికరంగా మారింది.

నిజానికి ‘బాహుబలి’ చిత్రం షూటింగ్ మొదటినాళ్లలో వుండగానే ప్రభాస్ కొందరికి కమిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూరీజగన్నాథ్ ఈ హీరోతో మూవీ తీసేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు ‘మిర్చీ’లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ప్రభాస్’కి అందించిన యూవీ క్రియేషన్స్ కూడా ఇతనితో మూవీ చేసేందుకు సిద్ధంగా వుంది. ఇక ఈ హీరో పెద్దనాన్న కృష్ణరాజు కూడా ఇతనితో కలిసి ‘ఒక్క అడుగు’ అనే చిత్రాన్ని చేస్తున్నట్లు ఆమధ్య ప్రకటించారు. ఆ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తానని ఆయన వెల్లడించారు కూడా!

ఇలా ఒకేసారి మూడు ప్రాజెక్టులు ప్రభాస్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాయి. వీటితోపాటు కొందరు కొత్త దర్వకులు కూడా ప్రభాస్ కోసం పవర్ ఫుల్ స్ర్కిప్టులు రెడీ చేసుకుని పెట్టుకున్నారట! మరి.. వీటన్నింటిలో ప్రభాస్ ఏ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడోననే వార్త ఆసక్తికరంగా మారింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  bahubali movie  puri jagannath  krishnam raju  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more