Venkatesh comedy skit in memu saitham show

venkatesh skit for memusaitham, venkatesh comedy skit on memu saitham, venkatesh pelli kani prasad skit, venkatesh kajal brahmanandam skit, tollywood stars on memu saitham, memu saitham schedule, memu saitham programme tickets booking, tollywood latest updates

venkatesh comedy skit in memu saitham show : victory venkatesh plans to do a comedy skit on memu saitham show characterised by brahmanandam and kajal as final touch

మళ్ళీ పెళ్లి చేసుకోకుండా వస్తున్నాడు

Posted: 11/26/2014 04:33 PM IST
Venkatesh comedy skit in memu saitham show

‘హుదూద్’ తుఫాను బాధితుల సహాయార్ధం టాలీవుడ్ తారలంతా కలిసి చేస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో నటీనటులు ప్రత్యేకంగా కామెడి స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడాలేకుండా అంతా స్కిట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విక్టరీ వెంకటేష్ కూడా ఓ స్కిట్ చేస్తున్నాడు. తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన పెళ్ళి కాని ప్రసాద్ క్యారెక్టర్ తో కామెడి స్కిట్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

వెంకటేష్ స్కిట్ గురించి మరిన్ని వివరాలు :

* వెంకటేష్, బ్రహ్మానందం కలిసి ఈ స్కిట్ చేస్తున్నారు.
* ఇందులో పెళ్లి కాని ప్రసాద్ గా వెంకటేష్ నటించనున్నాడు.
* స్కిట్ చివర్లో కాజల్ అగర్వాల్ గెస్ట్ అప్పియరెన్స్ ప్లాన్ చేశారు.
* వెంకటేష్ స్కిట్ కు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్, స్టోరీ డిజైన్ చేశారు.
* స్కిట్ రిహార్సల్స్ ఇంకా మొదలు పెట్టలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  kajal  brahmanandam  memu saitham  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more