Sundeep kishan went varanasi with beeruva movie unit

sundeep kishan next movie, sundeep kishan latest movie updates, sundeep kishan beeruva movie latest update, sundeep kishan in beeruva movie, sundeep kishan latest photos, beeruva movie first look, beeruva movie teaser trailer, tollywood latest news updates, varanasi tour, varanasi tourist places, beeruva movie cast and crew

sundeep kishan went varanasi with beeruva movie unit : young hero sundeep kishan busy with his latest movie beeruva now the movie unit went to varanasi for movie shooting. beeruva movie unit with sundeep kishan went to varanasi to shoot some of main scenes of movie will return soon after completing schedule

పవన్ కంటే ముందే చాలా ముందున్నాడు

Posted: 11/20/2014 04:12 PM IST
Sundeep kishan went varanasi with beeruva movie unit

చిన్న సినిమాలకు పెద్ద హీరోగా ఉన్న యూత్ ఐకాన్ సందీప్ కిషన్ తాజా చిత్రం ‘బీరువా’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు వి.వి.ఆనంద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ అంతా వారణాసి వెళ్ళింది. సినిమా కధలో గంగానది నేపథ్యం ఉండటంతో.., కొన్ని సీన్లు అక్కడ షూట్ చేసేందుకు అంతా కలిసి వెళ్లారట. తాజా సమాచారం ప్రకారం.., గంగానది సమీపంలో సినిమా షూటింగ్ కూడా మొదలయినట్లు తెలుస్తోంది. మంచి హుషారు, భారీ అంచనాలతో వచ్చిన ‘జోరు’ ఫ్లాప్ కావటంతో చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేస్తున్నాడు.

‘బీరువా’ సినిమా గురించి మరిన్ని వివరాలు

* ‘జోరు’ తర్వాత సందీప్ కిషన్ నటిస్తున్న మూవీ ‘బీరువా’
* ఈమద్యే సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది.
* ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై సినిమా నిర్మిస్తున్నారు.
* సురభి హీరోయిన్ కాగా.., నరేష్, ముఖేష్ రుషి, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.
* ‘బీరువా’కు తమన్ సంగీతం అందిస్తుండగా.., సందీప్ మామగారయిన చోటా కె. నాయుడు కెమెరామెన్.
* షెడ్యూల్ త్వరగా పూర్తి చేసుకుని మూవీ యూనిట్ త్వరలోనే హైదరాబాద్ తిరిగి రానుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sundeep kishan  beeruva  varanasi  shooting  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

Today on Telugu Wishesh