వివిధ లొకేషన్లలో భారీ షెడ్యూల్లు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ‘ఆగడు ’ సినిమా దాదాపు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతుంది. మహేష్ పై అక్కడి సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగులో మహేష్ బాబు, ఫైటర్లు పాల్గొంటున్నారు. దాదాపు 15 రోజుల పాటు షూటింగు జరుపుకున్న తరువాత ఈ యూనిట్ కేరళ షిఫ్ట్ అవుతుందనీ, అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారనీ అంటున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ పోలీసాఫీసర్ గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. మరో కథానాయిక శృతి హాసన్ ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ అభిమానుల్ని ఊర్రూతలు ఊగిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more