Ntr nagarajuna film from august

NTR Nagarajuna film from August, nagarjuna, NTR, Vamsi Paidipally, NTR multistarrer movie, PVP banner multistarrer movie, NTR Nagarajuna multistarrer movie, NTR Nagarajuna multistarrer movie in august, telugu movies, latest telugu movie news,

NTR Nagarajuna film from August, nagarjuna, NTR, Vamsi Paidipally, NTR multistarrer movie, PVP banner multistarrer movie, NTR Nagarajuna multistarrer movie, NTR Nagarajuna multistarrer movie in august, telugu movies, latest telugu movie news,

ఆగష్టులో తారక్, నాగ్ ల మల్టీస్టారర్

Posted: 05/21/2014 12:57 PM IST
Ntr nagarajuna film from august

‘‘బృందావనం’’ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తాజాగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో ఎన్టీఆర్ తో పాటు నాగార్జున కూడా కలిసి నటించనున్నాడు. ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్లో నిర్మాత ప్రసాద్ వి పోట్లూరి నిర్మించనున్నాడు. ఆగష్టు నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ‘‘బృందావనం’’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధమయిన దర్శకుడు వంశీ... ఈ కొత్త చిత్రం కోసం చాలా జాగ్రత్తలు తీసుకొని అటు తారక్, ఇటు నాగార్జునల స్థాయి మరింత పెంచే విధంగా కథను సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్లు, సాంకేతిక వర్గం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘‘రభస’’ విడుదలకు సిద్ధమవుతుంది. అదే విధంగా పూరీ జగన్నాద్ దర్శకత్వంలో నిర్మాత బండ్ల గణేష్ నిర్మించబోయే సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించనున్నాడు. అలాగే నాగార్జున కూడా ‘‘మనం’’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. మే 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more