ప్రముఖ స్టార్లు తమ అభిమానులకు అందుబాటు ఉంటానికి , పేస్ బుక్ , ట్విట్టర్ , లాంటి సామాజిక వెబ్ సైట్లను వాడుకుంటున్నారు. బాలీవుడ్ బిగ్ బి ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ , కోలీవుడ్ ఇలా స్టార్లు సామాజిక వెబ్ సైట్లలోకి దూరిపోతున్నారు. ఇప్పుడు కొత్త గా తమన్నా కూడా చేరిపోయింది.
టాలీవుడ్ కుర్రకారుల గుండెలనిండా నిడిన తమన్నా ఎట్టకేలకు ట్విట్టర్ లోకి ప్రవేశించింది. ఇప్పటిదాకా ఇటువంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఆశ్రయించని ఈ భామ తన అభిమానులతో విశేషాలను తెలుపనుంది. ఇప్పటివరకూ తీరకలేని షెడ్యూల్లతో బిజీగా వున్న ఈ భామకు ఇప్పుడు తీరిక దొరికింది.
గతంలో ఇటువంటి వ్యాపకాలపై ఆమెకు ఆశక్తి వున్నట్టు తెలుపకపోయినా ఈరోజు ఈ మిల్కీ బ్యూటీ @ tamannaahspeaks అనే పేరుతో ట్విటర్ ప్రపంచంలోకి జన్మించింది. “హాయ్ ! నేను తమన్నా.. ఇప్పుడే ట్విట్టర్ లోకి వచ్చాను. మీ ట్వీట్లకోసం ఎదురుచూస్తుంటాను” అని తెలిపింది
ప్రస్తుతం తమన్నా శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేశ్ సరసన తొలిసారిగా ‘ఆగడు’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమానేకాక అజిత్ నటిస్తున్న ‘వీరం’లో, అక్షయ్ కుమార్ ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ మరియు సైఫ్ ఆలీ ఖాన్ ‘హమ్ షకల్స్’ సినిమాలలో నటిస్తుంది
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more