Anushka family news

anushka family news, Anushka Latest News, Anushka Shetty News, Anushka latest movies news, Anushka latest movie stills

anushka family news

అనుష్క ఇంటి ముచ్చట్లు

Posted: 11/28/2013 05:42 PM IST
Anushka family news

భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బాగా బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ యోగా బ్యూటీ అనుష్క. మామూలుగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్స్ తమకు అసలు కాస్త కూడా ఖాళీ టైం దొరకడం లేదని, అసలు ఫ్యామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ ని కలవలేకపోతున్నామని అంటుంటారు. కానీ వీరందరికీ భిన్నంగా అనుష్క మాత్రం నా దగ్గర వాటికి సమయం ఉందని చెబుతోంది.

 

సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నా కుటుంబ సభ్యుల కోసం సమయం ఎలా కేటాయించాలో నాకు తెలుసు. సినిమా, కుటుంబం అనేవి రెండు వేరువేరు. దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. అలాగే నాకు కాస్త ఫ్రీ టైం దొరికితే ఎక్కడ ఉన్నా బెంగుళూరులో వాలిపోతా.. ఇంట్లో ఉన్నంత సేపూ సినిమాల గురించి ఆలోచించను.

 

ఇంటి పట్టునే ఉంటాను. ఇంట్లో ఉండే ప్రతిక్షణం అమోల్యమైనదే. అందుకే ఉన్న సమయంలోనే అన్ని అనుభూతుల్ని ఆస్వాదించాలి. సినిమాలే కాదు మన ఇష్టాలు, స్నేహితులు కూడా ముఖ్యమే. నా దగ్గర వాటికి కూడా సమయం ఉందని’ అంటోంది అనుష్క.

 

అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’, గుణశేఖర్ దర్శకత్వంలో ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more