దేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు పెద్దలు. మితిమీరి ఏదీ చేయకూడదని అంటారు. ఈ సూత్రం రతిక్రీడకు, శృంగారానికి కూడా వర్తిస్తుంది. అతి శృంగారం వివిధ సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. శృంగారంలో పీకల్లోతు మునిగిపోయేవారిలో ఒత్తిడి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని పరిశోధకులు అంటున్నారు. సాధారణ స్థితిని దాటిపోయి, అవధులు లేని శృంగారంలో మునిగిపోయేవారు కొంతకాలా నికి ఆత్మన్యూనతా భావాలకు లోనవడమే కాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారట.సాధారణ స్థాయిని మించిన శృంగారం లో ఓలలాడేవారు, శృంగారానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప తమ సంబంధాలను పటిష్టపరచుకునేందుకు ప్రయత్నించరు. కేవలం శృంగార కాంక్షతోనే అవతలి వ్యక్తిని చూ స్తుంటారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని యుహెచ్ మానసిక విభాగం అసి స్టెంట్ ప్రొఫెసర్ ఒకరు ఇటీవల వెల్లడించారు. అంతేకాదు ఇటువంటి సమస్యలో పీకల లోతుమునిగిపోయిన వారు ఒకరి కంటే ఎక్కువ భాగస్వాముల ప్రేమకై పరితపిస్తుంటారు. ఈ ప్రవర్తన దాంపత్య సంబంధా లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి అతి శృంగార భావనలను మనసు నుంచి తొల గించే ప్రయత్నం చేయాలంటున్నారు. వివాహేతర సంబంధాలు, అనారోగ్యకరమైన సంబంధాలు సామాజిక సమస్యలనకు కూడా కారణమవుతున్నాయి. మితిమీరిన శృంగారం అనే అంశంపై కొందరు విద్యార్థులను పరిశీలించారు. ఆ పరిశీలనలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు పరిశోధకులు. వారి ప్రవర్తనలో, ప్రత్యేకించి వారిలోని రొమాంటిక్ బంధాలు స్థిరంగా లేవు. హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మితిమీరిన శృంగార బంధాన్ని నెరపుతున్న వారిలో వారి బంధంపై నమ్మకం లేని స్థితిలో కొట్టుమిట్టాడటాన్ని గమనించారు.
చాలనిపించడం లేదా?
శృంగారంలో ఇక చాలు అనిపించడం లేదా రతిక్రీడలో మహిళకు అనంతమైన ఆనందాన్ని అందించడం ఎలా అనే విషయం పైనే పురుషుడు ఎక్కువ దృష్టి పెడతాడు. అయితే, మహిళలు వారికేం కావాలో అడగరు. కాబట్టి, మగవారే ఒకడుగు ముందుకేసి వారి కేంకావాలో పసికట్టి ఎక్కువ చొరవతీసుకుం టారు. మహిళలకు ఆనందం కలిగించేది అం దించాలి. అంతేగానీ అస్తమానం రతిక్రీడతో విసిగించకూడదు. రతిక్రీడలో రొమాన్స్ మహిళకు భావప్రాప్తి కలిగిస్తుంది. రతిక్రీడలో ఆమెకు ఇది ప్రధానాంశం. ఘాటైన ముద్దు లేదా గట్టి కౌగిలి లేదా డర్టీ మాటలు ఆమె రొమాంటిక్‌గా భావిస్తుంది. మహిళ సెషన్లో మీరే ముందుకు రావాలని, వచ్చిన తర్వాత అద్భుతంగా ఆడేయాలని భావిస్తుంది. ఒక్కోసారి ఆమే ముందుకు వస్తే... వద్దనవద్దు లేదా అశ్రద్ధ చేయవద్దు. అలా చేస్తే ఆమె మూడ్ చెడిపోయినట్లే. మహిళ తన పురుషుడితో ఎంతో సౌకర్యంగావుండాలను కుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త గా అతి నెమ్మదిగా ఆమెను సౌకర్యానికి గురిచేయండి.ఆమె నమ్మకం పొందండి. ఆమె అందాన్ని పొగడటం, ప్రేమిస్తున్నా ననటం వంటివి ఆమెను నమ్మిస్తాయి. త్వరగా భావప్రాప్తిని పొందేలా చేస్తాయి.మహిళకు ఫోర్ ప్లే లేకుండా రతి పూర్తయినట్లు కాదు. ఫోర్ ప్లే లో కామోద్రేకం బాగా కలుగుతుంది. ఆపైన ఎలా కావాలంటే అలా.. !పురుషుడిలానే ఆమె కూడా భ్రమలకు లోనవుతుంది. ఆమెకుగల ఊహలేమిటో తెలుసుకొని ప్రొసీడ్ అవ్వండి. అవి వాస్త వాలైతే ఎంతో ఇష్టపడుతుంది. దీనికిగాను కొద్దిగా మాటల్లోకి దించాలి. క్లైమాక్స్ అయిందంటే... మహిళకు గట్టి కౌగిలి చాలా ఇష్టం. నిద్రించే ముందర ఈ కౌగిలి ఇస్తే చాలా ఇష్టపడు తుంది. క్లయిమాక్స్ తర్వాత బెడ్ పైనుండి వెంటనే లేచారో... మిమ్మల్ని ఒక స్వార్ధపరుడుగా భావిస్తుంది. తనను కోరికలు తీర్చే యంత్రంలా వాడుకుంటాడంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.
(And get your daily news straight to your inbox)
Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more
Jul 09 | అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అని మహిళల శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును సిద్ధం చేసుకుంటే ఆ... Read more
Jul 05 | మీలో కామోద్రేకాలు తారా స్థాయికి చేరితే గానీ మీరు మీ భాగస్వామిని త్రుప్తి పరచలేరు. భాగస్వామిని త్రుప్తిపరించేందుకు ఎన్నో విధాలుగా ట్రై చేస్తారు. కానీ అవన్నీ నిమిత్తమాత్రమే అంటున్నారు నిపుణులు. మీలో కామోద్రేకం తారాస్ధాయికి... Read more
Jul 05 | కన్నెపిల్ల ఒక్క ముద్దుకే మైమరచిపోతుంది. వివాహం అయిన స్త్రీని పడక రాగాలు పలికించాలన్నా, పడక గదిమీద కేకలు పెట్టించాలంటే కొన్ని పద్దతులు ఉన్నాయి. రతిలో మధురానుభూతులను పొందాలంటే భార్యను మూడ్ లోకి తేవాలి. ఇక... Read more
Jul 05 | అనేక మంది దంపతుల్లో ఐదు పదుల వయస్సులోనూ కామ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఈ వయస్సులో కూడా రోజుకు రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే దంపతులు లేకపోలేదు. ఇంకొందరికి ఇంకా బలమైన కోర్కెలు ఉంటాయి.... Read more