romantic tips for first night newly married couple | love and relationship tips

Romantic tips for first night newly married couple

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

Romantic Tips For Your First Night. When you really care about someone it can be important to make your first night together something special. The days and hours leading up to that monumental, first time can be the source of a great deal of excitement but it can also be the source of a bit of anxiety for some people too. You only get one first night together and it is up to you.

తొలి రేయి రతిక్రీడ విషయంలో

Posted: 07/05/2013 11:25 AM IST
Romantic tips for first night newly married couple

Tips_For_First_Night

తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం, ఆందోళన ఉంటుంది. రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. తొలి రేయి లైంగిక ప్రక్రియ భవిష్యత్తు శృంగార జీవితానికి బాటలు వేస్తుంది. అందువల్ల కొత్త వధూవరులు తొలి రేయి చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఆందోళనకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మెలగాలి. తొలిరేయి వధూవరులు తమ సంయోగక్రియను ఆనందించడానికి ఈ భంగిమలు సుఖంగా, సులభంగా ఉంటాయి. ప్రయత్నించి చూడండి..

1. తొలి రేయి ఈ భంగిమ అత్యంత ఆశించదగింది. మొదటి రాత్రే స్త్రీ పురుషుడిపైకి రావడానికి బిడియ పడుతుంది. సిగ్గుతో ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. పైగా, ఈ భంగిమ దంపతులందరికీ ఇష్టమైందే. పురుషుడు ఈ భంగిమలో సులభంగా జోరును ప్రదర్శించగలడు. సంయోగం జరిగినప్పుడు మహిళ జీ స్పాట్‌తో ఆడుకుంటూ ఆనందడోలికల్లో తేలిపోగలదు. మహిళ తన రెండు కాళ్లను పురుషుడి భుజాలపై వేసి పురుషాంగం తన యోనిలోకి లోతుగా వెళ్లే విధంగా చూసుకోవచ్చు.

2. శోభనం రాత్రి నూతన దంపతులు చాలా అలసిపోయి ఉంటారు. బంధువుల హడావిడి, కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారాలు వారిని తీవ్ర శారీరక అలసటకు గురి చేస్తాయి. ఆ రాత్రి వేడి నీటి స్నానం ఇరువురిని ఉల్లాసాన్ని తెచ్చిపెడుతుంది. కలిసి వేడి నీటి టబ్‌లో స్నానమాచరిస్తే కోరికలు గుర్రాలై శృంగార భావనలు ఉరకలు వేస్తాయి. దాంతో పెద్దగా ప్రమేయం లేకుండా ఇరువురి మధ్య రతిక్రీడ జరుగుతుంది. ఒత్తిడి తొలగిపోయి శరీరాలు తేలికపడి రతిక్రీడపై వాంఛ ఉద్భవిస్తుంది.  ఆనందాన్ని జుర్రుకోవడానికి ఇది మంచి భంగిమ. స్త్రీపురుషులు ఇద్దరూ ఈ భంగిమ ద్వారా రతిక్రీడకు ఉపక్రమిస్తే తారాస్థాయికి చేరుకుంటారు. అయితే, ఇందులో సంయోగ క్రియ ఇమిడిలేదు. ముఖ రతి ఆ ఆనందాన్ని కలిగిస్తుంది.

3. ఒకరి చేతుల మద్య మరొకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోవడం అత్యంత ఆనందకరమైన సన్నివేశం. సాన్నిహిత్యం, మధుర భావనలు కామవాంఛను కలిగిస్తాయి. స్పర్శ సూత్రాన్ని పాటించి ఈ శృంగార భంగిమను ప్రయత్నించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన వీపును పురుషుడి వైపు పెడుతుంది. ఈ ఏటవాలు భంగిమ పురుషుడు సంయోగం జరిపేందుకు వీలుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాస్తా సర్దుబాటుతో అతను తన అంగాన్ని తన భాగస్వామి యోనిలోకి ప్రవేశపెట్టగలడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : husband wife relationship tips  love and relationship tips  romance tips  

Other Articles

  • Tips to improve ability of romance husband wife

    రతి సామార్ధ్యాన్ని పెంచుకోండిలా ?

    Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more

  • Husband wife romance best tips womans satisfaction

    రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే

    Jul 05 | రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే... జీ స్పాట్ కి చక్కని ప్రేరణ కలిగించాలి. మరి జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక... Read more

  • What type of romance girls like

    భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక

    Jul 05 | భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక స్థాయికి చేర్చడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. నేరుగా పడక గదిలోకి చేరుకుని రతిక్రీడను చేసి ముగించే పద్ధతి కన్నా ఆధునిక యువతులు శృంగారాన్ని పండించే చర్యలను అధికంగా... Read more

  • Healthy foods enhance romance stamina boys

    అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని

    Jul 05 | అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని అపోహలు తలెత్తుతుంటాయి. ఈ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వాస్తవానికి లైంగిక సామర్థ్యం గురించి వైద్యులను అడిగితే.. లైంగిక సామర్థ్యం బాగా... Read more

  • Feeling depressed after childbirth

    సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్

    Jul 05 | సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్ పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు... Read more