Love tips | Romance tips | husband wife relationship tips

A good romantic life takes time

Love tips, Romance tips for women, love making tips, best love tips, how to romance

Love tips, Romance tips for women, love making tips, best love tips, how to romance

ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

Posted: 07/05/2013 11:26 AM IST
A good romantic life takes time

 ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు రాత్రయ్యేసరికి మరి పక్కలో భాగస్వామిని తృప్తి పరచటం కష్టమైపోతుంది. మగవారైతే అంగం సహకరించక ఫ్లాట్...ఆడవారైతే ...ఆ యావే లేదు పో....అనేస్తారు. మరిక సృష్టి కార్యానికి, జంటల అనుబంధానికి సమయం, సందర్భం ఎక్కడ? చక్కటి సెక్స్ చేస్తేనే ఇరువురి మధ్య బంధం బలపడుతుంది. కనుక మీ డార్లింగ్ తో గట్టిపట్టు పట్టాలంటే కొన్ని చిట్కాలు చూడండి.

శృంగారం చేయండి. మీ ప్రేమ జీవితంలోని మొదటి పేజీలు తిప్పండి. ఒక కొత్త రెస్టరెంట్ కు మీరిద్దరే అంటే మీరిద్దరూ వెళ్ళండి. మీ భాగస్వామికి ఒక రాత్రి అరుదైన స్వర్గం అందించండి. పగటిపూట రాత్రికి మీరు వేసే ప్రణాళికలు చర్చించండి. చక్కటి భోజనం చేయండి. టి.వి.లు, కంప్యూటర్లు స్విచ్ ఆఫ్ చేయండి. అవసరమనుకుంటే సెల్ కు సైతం స్వస్తి చెప్పండి.

మీరు అలసి పోకుండానే అసలు పని కొరకై బెడ్ రూమ్ లేదా మరో ప్రయివేట్ ప్రదేశానికి చేరండి.సెక్స్ ఆనందించాలంటే దానికి ప్రణాళిక చేయడం మంచి పద్ధతి. సరిఅయిన సమయం నిర్ణయించండి. మీ ఇష్టాలు, అయిష్టాలు ఆమె లేదా అతనికి తెలియపరచండి. రతి గురించి మాట్లాడుకుంటూ వుండటం మీరు మరింత సమయం దానికి కేటాయిస్తున్నట్లు వుంటుంది. బెడ్ రూమ్ ఎలా వుండాలి, మీరు ఏం చేయాలి వంటివి చర్చించండి. ఇది అసభ్యమే కాని మరోమారు మీలోని పాత జీవాన్ని బయటకు తీయటానికి అవసరం. నిజాయతీగా చర్చలు చేసుకుంటే మరోమారు మీ లైంగిక జీవితం రెన్యువల్ చేసుకున్నట్లే. మీ పరిసరాలు మీకు అనుభూతిని చేకూర్చేలా మలచుకోండి.

ఏది చేసినా మీలో కామోద్రేకం కలిగించేదిగా వుండాలి. మీరు ఎంత బాగా అనుభూతి చెందితే, పార్టనర్ తో అంత సన్నిహితం ఏర్పడుతుంది. ఆమె ఆనందిస్తుంది.మహిళలా? మీ పురుషుడే వచ్చి మొదలు పెట్టాలని భావించకండి. మీరే మొదలు పెట్టండి. ప్రతి రాత్రి ఆనందమే. మీ పురుషుడు మీరు తీసుకునే చర్యలను తిరస్కరించాడా? అసలు ఏం కావాలో అడగండి. మీ ఇరువురిలో ఏ మాత్రం కోరిక తగ్గినా సరైన సెక్స్ కౌన్సిలింగ్ చేయించుకోండి. ఒక విషయ నిపుణుడిని సంప్రదించండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(9 votes)
Tags : Love tips  Romance tips  husband wife relationship tips  

Other Articles

  • Do this after romance with your partner

    సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

    Apr 19 | వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు.... Read more

  • Naccinde excisable both romance

    రతి ఇద్దరికి నచ్చిందే భంగిమే...

    Aug 30 | రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ... Read more

  • No tension for first night

    సంభోగంలో సిసలైన మజా కొరకు...

    Jul 17 | ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతులకు సంభోగం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం.... Read more

  • Orgasm tips for romance

    పురుషులు నగ్నంగా చూసినా

    Jul 05 | పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ... Read more

  • Romance tips for married couple

    శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది

    Jul 05 | శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఉరుకుల పరుగుల జీవితాలు, ఉద్యోగాల ఒత్తిడి వంటివి జంటల సంతోషానికి అడ్డంకులుగా వున్నాయి. ఎలా? ఎలాగంటే, జంటలు కలసి వుండే... Read more