grideview grideview
 • Apr 16, 09:51 PM

  తదుపరి అదేశాలు ఇచ్చే వరకు ఐపీఎల్ వాయిదా: బిసిసిఐ

  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపీఎల్ తాజా సీజన్ పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ సీజన్‌ను రద్దు చేయక తప్పని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగించారు. కరోనా మహమ్మారిని దేశం నుంచి శాశ్వతంగా...

 • Apr 15, 07:34 PM

  ధోనికి వయసు పైబడలేదు.. ఇంకా క్రికెట్ దాగివుంది: రైనా

  టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్‌ ఆడగలడని భారత సీనియన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్‌...

 • Apr 09, 09:49 PM

  షోయబ్ అక్తర్ ప్రతిపాదనకు ఘాటు కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్

  కరోనావైరస్‌పై పోరాటం చేసేందుకు కావాల్సిన నిధులకోసం భారత్‌ పాక్ దేశాలమ తో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాల్సిన గత్యంతరం పట్టలేదని కపిల్‌ ఘాటుగా స్పందించారు.దాయాదిదేశాల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన నిధులకోసం ప్రేక్షకులు స్టేడియానికి రాకుండా భారత్‌-పాక్‌ మధ్య మూడువన్డేల ద్వైపాక్షికసిరీస్‌ను ఏర్పాటు చేయాలని...

 • Apr 09, 08:46 PM

  కరోనా కల్లోలం: అవిస్తే భారత్ మేలు మర్చిపోం: అక్తర్

  కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. పలు దేశాల్లో సరైన వ్యక్తిగత రక్షణ తొడుగులు లేకపోవడంతో వైరస్‌ సోకిన వారికి చికిత్స చేస్తోన్న వైద్యులు కూడా దాని కోరల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో వెంటిలేటర్ల కొరతపై ఆ దేశ మాజీ...

 • Mar 26, 08:00 PM

  కరోనావైరస్ పై పోరుకు తెలుగుతేజం పివీ సింధు విరాళం

  కరోనా వైరస్‌ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరును మలిదశకు తీసుకువెళ్లేందుకు ఒక్కొక్కరుగా ప్రముఖులు కూడా కదులుతున్నారు. ఇప్పటికే సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ వంతుసాయంగా విరాళాలను అందజేస్తుండగా, అదే బాటలో క్రీడా ప్రముఖులు కూడా కదులుతున్నారు. గొప్ప వ్యక్తులు...

 • Mar 16, 05:37 PM

  యువరాజ్ పోస్టు చేసిన క్రిస్ గేల్ వీడియో వైరల్..

  వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్‌.. తన బ్యాట్ తో బౌండరీలను ఎలా సాధిస్తారో అంతే ఇదిగా అప్పడప్పుడు వార్తల్లోనూ నిలుస్తాడు. తాజాగా మరోమారు ఆయనకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. గేల్ కు...

 • Mar 16, 04:43 PM

  బిసిసిఐ నిర్ణయాన్ని ప్రోఫెషనల్ గా స్వాగతిస్తున్నా: సంజయ్ మంజ్రేకర్

  వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ను బీసీసీఐ కామెంటేటర్ గా తొలగించిన సంగతి తెలిసిందే. సంజయ్ మంజ్రేకర్ పై వేటు వేసినట్టు ఈ ఉదయం నుంచి వార్తలు వస్తున్నా, వాటిలో అధికారిక సమాచారం ఏదీ...

 • Mar 07, 07:56 PM

  విమర్శకులకు తన బ్యాటుతో బదులు చెప్పిన ధోని

  ధోనీ అంటేనే ఎంతటి ఒత్తిడి పరిస్థుల్లోనైనా కూల్ గా వుండాటని మిస్ట్ కూల్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అది మైదానంలో ఫీల్డిండ్ చేస్తున్నప్పుడు మాత్రమే. కానీ బ్యాటింగ్ చేస్తున్నంత సేవు అతడి అభిమానులు అతడికి పెట్టిన పేరు మ్యాచ్...