grideview grideview
 • Nov 25, 07:32 PM

  దాదా.. ఇక దానిని కూడా ప్రక్షాళన చేసేయ్: భజ్జి

  ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ ప్యానల్‌ను మార్చేయాలని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ డిమాండ్‌ చేశాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కల్పించుకోవాలన్నాడు.  భారత క్రికెట్‌ జట్టుకు  ఇక బలమైన సెలక్షన్‌ కమిటీ...

 • Nov 25, 06:59 PM

  విరాట్ వ్యాఖ్యలపై ఘాటుగా సన్నీ సమాధానం..

  బంగ్లాదేశ్ పై క్లీన్ స్వీప్ సాధించాక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్న మాటలపై లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. 2000 నుంచి క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం కనబర్చడం ప్రారంభమైందని, ఇప్పుడు దానిని తాము కొనసాగిస్తున్నామని మ్యాచ్...

 • Nov 21, 10:24 PM

  ‘‘దెబ్బ తగిలినా.. మన స్పందన మన చేతుల్లోనే’’

  టీమిండియాలో గబ్బర్ సింగ్ గా పేరుగాంచిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు గాయమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ పోటీల్లో ఆడుతున్న ధావన్ మోకాలికి దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయం కారణంగా మోకాలు నుంచి రక్తం...

 • Nov 21, 09:41 PM

  కోహ్లీ తరువాత గంభీర్ కు అరుదైన గౌరవం..

  టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. తన అద్బుత ప్రదర్శనలతో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో మరువలేని విజయాలను అందించాడు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కూడా కొనసాగుతున్న ఆయన ఆటను ఇన్నాళ్లకు గుర్తించిన ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్.. ఆయనకు ఆరుదైన...

 • Nov 19, 09:35 PM

  కోహ్లీసేన బ్యాటింగ్ లైనఫ్ పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  భారత బౌలింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా వుందని బంగ్లాదేశ్ ఆటగాడు ప్రశంసించిన తరుణంలో అదే బాటలో పయనించాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ప్రస్తుతం టీమిండియాకు పరిపూర్ణ బౌలింగ్‌ విభాగం ఉందని అభిప్రాయపడ్డాడు. బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. వారు...

 • Nov 18, 08:46 PM

  వెస్టిండీస్ పై కొనసాగుతున్న టీమిండియా అదిపత్యం..

  వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా జట్టు తమ విజయాల పరంపరను కొనసాగిస్తూ అతిథ్యజట్టుపై అధిపత్యాన్ని కనబరుస్తూనే వుంది. వరుసగా మూడు టీ20 మ్యాచులను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా నాల్గో మ్యాచ్ లోనూ అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా టీమిండియా బౌలర్లు...

 • Nov 18, 07:45 PM

  స్మిత్ బౌలింగ్ లో ఔట్.. బిత్తరపోయిన బ్యాట్స్ మెన్..

  ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో ప్రము‌ఖ క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌ అరుదైన వికెట్‌ తీశాడు. న్యూసౌత్‌వేల్స్‌, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన స్మిత్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు...

 • Nov 12, 08:08 PM

  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అధిపత్యం చాటిన టీమిండియా

  అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు టాప్ ప్లేస్ ను ఆక్రమించుకున్నారు.  ఇవాళ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు...