US Open Champion Freaks Out Over Bug In funny Video ప్రెస్ మీట్ లో బూటు చూపించిన ఛాంపియన్

Us open champion sloane stephens freaks out over bug in hilarious video

Sloane Stephens, Sevastova, Us Open, 2017, Highlights, Press Conference, Funny video, US Open 2017, Bugs, Insects, Funny, Blooper, Hilarious Video, viral video, video viral, tennis, tennis news, latest sports news, sports news, latest news

24-year-old Sloane Stephens is the new US Open champion but ths American tennis player's hilariously relatable reaction to a flying insect.

ప్రెస్ మీట్ లో బూటు చూపించిన ఛాంపియన్

Posted: 09/11/2017 05:49 PM IST
Us open champion sloane stephens freaks out over bug in hilarious video

యూఎస్ ఓపెన్ టోర్నీలో పాల్గోని తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన మరో నల్లకలువ బామ, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి స్లోవానే స్టీఫెన్స్ మ్యాచ్ గెలిచిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. తన కాలి షూ తీసి అందరినీ అశ్చర్యపర్చింది. అంతేకాదు.. అంతకుముందు అమె పాత్రికేయుల సమక్షంలోనే బిగ్గరగా కేకేలు వేసింది. అయ్యే ఇదేదో రాకాసీబల్లి (డ్రాగన్) మాదిరిగా వుందే ఏంటీది అంటూ అరిచేసింది. అమె అరుపుతో మీడియా మిత్రులు నవ్వుకున్నారు.
 
దుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. అంతేకాదు.. ఈ వీడియోకు కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. స్లోవానే స్టీఫెన్స్ మీడియా సమావేశం నిర్వహిస్తూ.. ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తుండగా.. అకస్మాత్తుగా తనవైపు ఓ పురుగు (జోరిగ) దూసుకువచ్చింది. అది అమె అటెన్షన్ ను పక్కదారి మళ్లించింది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం, ఆ సందర్భంగా ఆమె ప్రదర్శించిన హావభావాలు నవ్వు తెప్పించాయి.

ఇలా తనపైకి పురుగు రావడంతో దానిని డ్రాగన్ అని కూడా అనేసింది. చివరకు తన కాలి బూటును తీసి దానిని చంపిన తర్వాత కానీ ఆమె మీడియాతో మాట్లాడలేకపోయింది. పురుగును చూసి ఆమె భయపడిన తీరుపై నెటిజన్లు చలోక్తులు విసిరారు. ‘ఇంత చిన్న పురుగుకు బయపడతావా?’ అని ఒకరంటే ‘నీ ఆట నచ్చి ప్రెస్ మీట్‌లో ఎగరడానికి వచ్చింది’ అని ఇంకొకరు.. ఇక మరొకరు.. అది పురుగా.. లేక డ్రాగనా అంటూ.. కామెంట్ల వర్షం కురుస్తుంది. అలస్యమెందుకు నవ్వులు పూయించే ఈ అరుదైన ఘటన వీడియోను మీరూ వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : slonane stephens  US Open  Grandslam  Press conference  sports  tennis  

Other Articles