Richard Gasquet pulls out of Rio Olympics with back injury, replaced by Benoit Paire

Richard gasquet out of rio with back injury

richard gasquet, richard gasquet injury, richard gasquet rio olympics, richard gasquet wimbledon, richard gasquet france, benoit paire, french tennis federation, tennis, rio olympics 2016, rio, olympics

Gasquet was also forced to withdraw from Wimbledon during a match against fellow countryman Jo-Wilfried Tsonga, earlier this month.

రియో ఒలంపిక్స్ నుంచి రిచర్డ్ గాస్కెట్ ఔట్..!

Posted: 07/19/2016 02:25 PM IST
Richard gasquet out of rio with back injury

ప్రతిష్టాత్మక రియో ఒలంపిక్స్ లోకి వెళ్లి అక్కత తమ ప్రతిభను కనబర్చాలని ఏ రంగానికి చెందిన అటగాల్లైనా ఉబటాలపడతారు. అయితే రియో ఒలంపిక్స్ గేమ్స్ ప్రారంభం కాకుండానే వైదొలుగుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. రియోలో అడే అవకాశం ఉండి కూడా.. తాను ఒలంపిక్స్ బరిలో నిలవలేనని ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ రిచర్డ్ గాస్కెట్ అన్నాడు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. రియో ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. వెన్నెముక సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న వరల్డ్ 14 ర్యాంకర్ గాస్కెట్ రియోలో పాల్గొనడం లేదని ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ వెల్లడించింది.

అతడి స్థానంలో బెనాయిట్ పెయిర్ కు అవకాశమిచ్చారు. ఇటీవల వింబుల్డన్ గ్రాండ్స్లామ్ లో దేశానికే చెందిన సోంగా తో మ్యాచ్ ఆడుతూ గాయం కారణంగా మధ్యలోనే తప్పుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఆడే అవకాశం రాలేదు. అయితే ఆ తర్వాత జరిగిన లండన్ ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో జులియన్ బిన్నెటా తో కలిసి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండో ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించాలని కలలు గన్న రిచర్డ్ గాస్కెట్ మాత్రం.. అయనను భాదిస్తున్న వెన్నునోప్పి తన స్వప్నం సాకారం కాకుండా అడ్డుపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Richard Gasquet  Rio Olympics  Benoit Paire  Tennis  Sports  

Other Articles