ఓర్వకల్లు రాక్ గార్డెన్
కర్నూలు జిల్లాలో గల రాక్ గార్డెన్ సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రదేశం. ఇక్కడ సినిమా షూటింగ్ లు అనేకం జరుగుతుంటాయి. వాటిలో వెంకటేష్ నటించిన సుభాస్ చంద్ర బోస్, రవితేజ నటించిన శంభో శివ శంభో, ప్రభాస్ నటించిన బాహుబలి మొదలగునవి ఉన్నాయి. ఈ రాక్ గార్డెన్ లో రాళ్లతో ఏర్పడిన ఆకారాలు చూపరులను కనులవిందు చేస్తుంటాయి.