భద్రాచలం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున గల ఒక మండలం. ఇక్కడ రాములవారి గుడి ఉంది. అంతేకాదు.. రామాయణంలోని కొన్ని ఘట్టాలు ఇక్కడ కూడా జరిగాయని ప్రశస్తి. ఇక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోదావరి, శ్రీ రామదాసు, అందాల రాముడు వంటి చిత్రాలు షూటింగ్ లు జరుపుకున్నాయి.