కోనసీమ
గోదావరి నదీపాయలైన గౌతమి, వశిష్టల మధ్య ఒకవైపు బంగాళాఖాతంతో ఉన్న డెల్టా ప్రాంతమే ఈ కోనసీమ. త్రికోణాకారంలో కోన(కొండ)ని పోలిఉన్న ప్రాంతం కాబట్టి.. దీనిని కోనసీమ అంటారట. విలేజ్ లో వినాయకుడు, ముకుందా, ఇంకా చాలా సినిమాలు సినిమాలు గోదావరి నది ఒడ్డున ఉన్న కోనసీమ ప్రదేశంలోనే జరిగాయి.