అంతర్వేది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో వున్న ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం వుంది. ఇక్కడ ‘మూగమనసులు’ లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగింది.