బొర్రా గుహలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, వైజాగ్ జిల్లాలో ఉన్నాయి. ఈ గుహలు ప్రకృతి సిద్ధంగా చాలా సంవత్సరాల క్రితమే ఏర్పడినవి. ఇక్కడ ఇప్పటి వరకు చాలా సినిమాల చిత్రీకరణలు జరిగాయి. వాటిలబ ముఖ్యమైనవి చిరంజీవి నటించిన శ్రజగదేక వీరుడు - అతిలోకసుందరి్ర, నాగార్జున నటించిన శివ, నరేశ్ శ్రజంబలకిడిపంబ’ చిత్రాలు.