Rayapati demands to make hyderabad ut

Rayapati demands to make Hyderabad UT, Rayapati demands to make Hyderabad as Common Capital, Union territory, Hyderabad inching towards Union Territory, Hyderabad City a Union Territory, mp rayapati sambhasiva rao,

Rayapati demands to make Hyderabad UT, Rayapati demands to make Hyderabad as Common Capital

హైదరాబాద్ పై రాయపాటి కోరిక

Posted: 10/17/2013 04:02 PM IST
Rayapati demands to make hyderabad ut

గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మనసులో ఉన్న కోరిక ను బయట పెట్టారు. రాయపాటి సాంబశివరావు కు హైదరాబాద్ పై ఉన్న ప్రేమను ఈరోజు బయట పెట్టారు. రాష్ట్ర విభజనకు రాయపాటి వ్యతిరేకం అని చెబుతూ.. హైదరాబాద్ ను యూటీగానీ , దేశ రెండో రాజధాని కానీ చేయాలిన రాయపాటి డిమాండ్ చేయటం జరిగింది. నిన్న చిత్తూరు జిల్లోలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సోనియా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి, సమాధి కట్టి, యాగం చేయటాన్ని రాయపాటి తీవ్రంగా ఖండించారు.

 

తను చేసిన రాజీనామా ఆమోదిస్తే సంతోషమని, రాజీనామాలు ఆమోదించకపోతే పార్లమెంటు లో బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. జగన్ తో కాంగ్రెస్ అవగాహన కుదుర్చుకున్న విషయం తమకు తెలియదని , అవగాహన కుదిరితే వైకాపా విభజనను వ్యతిరేకించేది కాదని రాయపాటి అన్నారు. రాజీనామా చేయాలన్న ఒత్తిడి తనపై లేదని, నైతిక బాద్యతతోనే రాజీనామా చేశాం తప్ప ఒత్తిడి వల్ల కాదని రాయపాటి చెప్పారు. రాష్ట్ర విభజన జరగదన్న విశ్వాసం తమకుందన్నారు.

 

అయితే రాజీనామా చేసిన రాయపాటి, సమైక్యాంద్ర కోసం సోనియా గాంధీ పై నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకల చర్యను తప్పుబట్టడం అనేది ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు దీక్ష కు మద్దతు తెలిపిన రాయపాటి మళ్లీ ఇలా మాట్లాడటం పై సమైక్య వాదులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా జగన్ పార్టీ పై సున్నితమైన విమర్శ చేయటం వెనుక ఉన్న మరమ్మం ఏమిటో ఎవరికీ అర్థం కావటంలేదు.. అసలు ఇంతకీ రాయపాటి కాంగ్రెస్ లో ఉంటాడా? లేక టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతాడా? లేక కొత్త పార్టీ పెడతాడో చూడలంటే.. 2014 వరకు ఆగాల్సిందే.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more