Ex minister shabbir ali new statement on seemandra people

ex minister shabbir ali, ex minister shabbir ali new statement on seemandra people, congress party, telangana issue,

ex minister shabbir ali new statement

కాపలా కుక్కల్లా వారిని రక్షిస్తాం? మాజీ మంత్రి

Posted: 07/12/2013 09:09 AM IST
Ex minister shabbir ali new statement on seemandra people

తెలంగాణ ఇస్తే సీమాంద్రుల వారి ప్రాణాలను మా ప్రాణాలు అడ్డం పెట్టి కాపాడుకుంటాం అని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి చెప్పటం జరిగింది. ఇప్పుడు మాజీ మాజీ మంత్రి మరో ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సీమాంధ్రుల ఆస్తుల రక్షణకు ఎలాంటి ఢోకా ఉండదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత తామంతా కాపలా కుక్కల్లా సీమాంధ్రుల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని వ్యాఖ్యానించారు. షబ్బీర్ అలీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ , ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ మంత్రి కె.జానారెడ్డిని వేర్వేరుగా కలిసి తెలంగాణ విషయంలో తన అభిప్రాయాన్ని వివరించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే సీమాంధ్రుల ఆస్తులకు రక్షణ ఉండదంటూ దుష్ర్పచారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రులకు ఎలాంటి భయం అవసరం లేదని, వారు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలను బట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడటం ఖాయమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more