Political anam vivekananda reddy comment on congress party leaders

anam vivekananda reddy comment on congress party leaders, telangana sentiment, congress leaders, trs party, trs party, tdp, tdp leaders, ysrcp,

anam vivekananda reddy comment on congress party leaders

సెంటిమెంట్‌ను వాడుతున్నారు: ఆనం

Posted: 07/02/2013 03:36 PM IST
Political anam vivekananda reddy comment on congress party leaders

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తానూ త్యాగానికి సిద్ధమని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. "మా పార్టీ ప్రజాప్రతినిధులం దిగ్విజయ్‌ను కలిశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణ వారిది ఉద్యమం కాదు. అది స్వార్థపూరిత, రాజకీయ పదవుల కోసం సాగుతున్న ఉద్యమమని ప్రజలు భావిస్తున్నారని చెప్పాం. విశాలాంధ్ర కోరుతున్న ప్రజల అభిమతాన్ని లెక్కలతో సహా వివరించి చెప్పాం. విశాలాంధ్రలో కోస్తాంధ్ర, రాయలసీమ తీవ్రంగా నష్టపోయాయి. అనంతపురం 18వ స్థానంలో, నెల్లూరు 14వ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశాం. తెలంగాణ ఉద్యమం పదవులు, ఆర్భాటాల కోసం తప్ప ప్రజలకు ఏదో చేద్దామన్న ఉద్యమం కాదు. వారి త్యాగాల వెనక మోసం ఉంది. సెంటిమెంట్‌ను ఆయింట్‌మెంట్‌గా వాడుకుంటున్నారు'' అని చెప్పామన్నారు. తాము కూడా త్యాగాలు చేయగలమని, ఏ రోజైనా ఏ త్యాగానికైనా తాము సిద్ధమేనని తెలిపారు. "అది టీఆర్ఎస్ కాదు. అది ఒక కుటుంబ కంపెనీ. టీడీపీ చావలేక, బతలేక చస్తోంది. మా కాంగ్రెస్ వాళ్లు తక్కువేమీ కాదు. అందరూ సర్వమంగళమే. అందరికీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు కావాలి. ఈ పదవుల కోసమే తెలంగాణ ఉద్యమం సాగుతోంది'' అని విమర్శించారు. హైదరాబాద్ రాష్ట్రానికి తల వంటిదన్న భావనతోనే అభివృద్ధి చేశామని, కావాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్‌పై రిఫరెండం పెట్టాలని సవాల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more