Telangana news kodandaram demand for plant in bayyaram

kodandaram, jac chairman kodandaram, prof m kodandaram, bayyaram, cm kiran kumar reddy, visakha steel plant,

Kodandaram demand for plant in Bayyaram

ఎట్లా తీసుకెళ్తారో చూస్తాం

Posted: 05/27/2013 07:57 PM IST
Telangana news kodandaram demand for plant in bayyaram

తెలంగాణ జేఏసీ ఎప్పుడు తెలంగాణ ఉద్యమ బాటను పక్కన పెట్టి.. బయ్యారం గనుల పై కొత్త ఉద్యమం చెయ్యటానికి సిద్దమైంది. బయ్యారం నుంచి ఇనుప ఖనిజం నిల్వలు విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించి తీరుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారని, అదే సమయంలో ఇక్కడి నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖకు ఎట్లా తీసుకెళ్తారో తామూ చూస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు.

హైదరాబాద్ నుంచి భీమదేవరపల్లి మీదుగా బయ్యారం వరకు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన రెండు రోజుల 'ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర'ను ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వనరుల పరిరక్షణ కోసమే తాము ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైన పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ యాత్ర ముగిసేలోగా బయ్యారం గనుల కేటాయింపు జీఓ రద్దయ్యేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. లేకపోతే గవర్నర్ రీకాల్ కోసం ఉద్యమించాల్సి వస్తుందన్నారు. బయ్యారం గనుల కేటాయింపు జీఓను ప్రభుత్వం తక్షణం రద్దు చేయకపోతే, ఖమ్మం జిల్లా నుంచి డోలమైట్ తరలింపును కూడా అడ్డుకుంటామని జేఏసీ కో-చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more