Andhra telugu political news sailaja nath accused of money laundering

ap minister sailaja nath, minister sailaja nath, shailaja nath cobrapost, money laundering, congress party, Sailaja Nath accused of money laundering

sailaja nath accused of money laundering

మనీ చిక్కుల్లో మంత్రి శైలజానాథ్

Posted: 05/06/2013 05:36 PM IST
Andhra telugu political news sailaja nath accused of money laundering

సాధారణ ఖాతాదారుడు కూడా బ్యాంకుకు వెళ్లి తన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయని చెప్పింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తమ పరిశోధన జరిగిందని కోబ్రా పోస్టు వెల్లడించింది. ఈ మనీ లాండరింగ్ లావాదేవీల్లో రాష్ట్రానికి చెందిన మంత్రి శైలజానాథ్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించింది. మంత్రి శైలజానాథ్  మనీ లాండరింగ్ చిక్కుల్లో చిక్కుకున్నారు.  బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేర్లను కూడా ఆ మ్యాగజైన్ వెల్లడించింది. దీనిపై మంత్రి శైలజానాథ్ ప్రతిస్పందించారు. దాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు.

తిరుపతికి చెందిన డాక్టర్ హరికృష్ణ తన మిత్రుడని, హరికృష్ణకు తాను మాట సాయం చేశానని శైలజానాథ్ చెప్పారు. హరికృష్ణకు తన రెఫరెన్స్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. మనీలాండరింగ్ వంటి పెద్ద పెద్ద పదాలు వాడవద్దని ఆయన మీడియాకు సలహా ఇచ్చారు. దీనిపై తాను ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మీడియా మిత్రులు వాస్తవాలు తెలుసుకుని కథనాలు ప్రసారం చేస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. మనీలాండరింగ్‌కు పాల్పడేంత సీన్ లేదని ఆయన అన్నారు. ఆస్తులు కుదువ పెట్టి రుణం తీసుకుంటానంటే హరికృష్ణకు తాను మాట సాయం చేసినట్లు ఆయన తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more