Actress madhavi latha new year party

actress madhavi latha, madhavi latha new year party, heroine madhavi latha, madhavilatha hot pics, madhavi latha movies, madhavi latha hot videos, madhavi latha celebrations, gamgram 2013,

actress madhavi latha new year party

20.gif

Posted: 12/04/2012 04:15 PM IST
Actress madhavi latha new year party

        madhavi-latha-inner        జనరల్ గా నేను ఫ్యామిలీ తోనే న్యూఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటా. కాని ఈ 2013 కి స్టైల్ మార్చా. ఈసారి ఏజె ఈవెంట్స్ వారు నిర్వహించే ఈవెంట్ లో పాలుపంచుకుంటా అంటోంది సినీ నటి మాధవీలత. బోయినపల్లిలోని నేటి హైటెక్ క్లబ్‌లో జరిగే గంగ్నం-2013 లో తొలిసారిగా న్యూ ఇయర్ వేడుకల్లో నేను ఫెర్‌ఫార్మ్ చేయబోతున్నాను. సెలబ్రెటీ డిజెలు, ఫ్యాషన్ షోలు కూడా ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీతో సరదాగా సేద తీరదామనుకునే వారికి నచ్చే రీతిలో ఇక్కడి కార్యక్రమాలు ఉంటాయి'' అని అన్నారు. ఏజె ఈవెంట్స్ ప్రతినిధి, నిర్వాహకుల్లో ఒకరైన భార్గవ్ 'గంగ్నం స్టైల్ థీమ్‌తో ఈ వేడుకలు చేస్తున్నాం. మాధవీలత లైవ్ ఫెర్‌ఫార్మ్ చేయనున్నారు. ఓ ఛానెల్‌లో వచ్చిన ఢీ కార్యక్రమం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన అన్వేష్ డ్యాన్స్‌ లతో పాటుగా డిజె ద్వయం కాస్మిక్ డాల్స్ (ముంబై) ఉత్సాహ పరిచే సంగీతం అందించనున్నారు. వీటితో పాటుగా ఫ్యాషన్ షో, రాక్ బాండ్ వంటివి ఉంటాయన్నారు.
         అయితే, ఈ వేడుకల్లో పాల్గోవాలంటే ఒక్కరికి 999 రూపాయలు, కపుల్‌కు 1499, ఫ్యామిలీకు 1999 రూపాయలు ఎంట్రీ ఫీజుగా ఇవ్వాలంట......

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Notice for gas connection holders
Indian couple arrested in norway  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more