Tara chowdary prostitution case update

tara chowdary, tara chowdary prostitution case, tarachowdary news, tarachowdary update, prostitution case, bajarahills police, rayapati sambasivarao, lakshmi visakhapatnam,

tara chowdary prostitution case update

5.gif

Posted: 11/10/2012 04:25 PM IST
Tara chowdary prostitution case update

tara_f

కొంతకాలం క్రితం రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర గుబులు రేకెత్తించిన సినీ నటి, నిర్మాత రాజేశ్వరి అలియాస్ తారాచౌదరి కేసును పోలీసులు మళ్లీ విచారించనున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను అరెస్టు చేసి అక్రమంగా జైలుకు పంపారని తారాచౌదరి నెలరోజుల క్రితం సీఐడీ అదనపు డెరైక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన సీఐడీ అడిషనల్ డెరైక్టర్ ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని, తారాచౌదరిపై కేసు పెట్టిన విశాఖపట్నం నివాసి లక్ష్మిని విచారించాలని శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బంజారాహిల్స్ అడిషనల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అనంతంరం పోలీసులు రంగంలోకి దిగి ఫిర్యాదుదారు లక్ష్మి కోసం పోలీసులు వాకబు చేయగా వైజాగ్‌లో ఆమె పేర్కొన్న అడ్రస్‌లో లేదని తెలిసింది. దీంతో ఆమె చిరునామా తెలుసుకొనే పనిలో పడ్డారు.
         తారాచౌదరి బలవంతంగా తను వ్యభి చార కూపంలోకి దింపుతోందని, తనలాగే ఎంతోమందిని వ్యభి చారం చేయమని బ్లాక్‌మెయిల్ చేస్తోందని విశాఖపట్నానికి చెందిన లక్ష్మి అనే యువతి గతమార్చి 31న అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎం.సుదర్శన్‌కు ఫిర్యాదు చేయటంతో మొత్తం వ్యవహారం గుట్టురట్టయింది.
        దీంతో పోలీసులు ఐపీసీ 354, 344, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తారాచౌదరినిచంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆమె పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తాను ఎవరితోనే బలవంతంగా వ్యభిచారం చేయించలేదని ఆమె డీజీకి మొరపెట్టుకోవటంతో మళ్లీ కేసు మొదటకి వచ్చింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghmc job mela on 20th november 2012
Traffic police fine on black car glasses  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more