Priyanka Chopra Reveals Her Inner Feelings On Shabana Azmi By Wishing Her Birthday | Bollywood News

Priyanka chopra reveals her inner feelings on bollywood actress

Priyanka Chopra hot, Priyanka Chopra news, Priyanka Chopra updates, Priyanka Chopra twitter, Priyanka Chopra gallery, Priyanka Chopra hot photo shoot, Priyanka Chopra songs, Priyanka Chopra movies, Priyanka Chopra, shabana azmi, dia mirza news

Priyanka Chopra Reveals Her Inner Feelings On Bollywood Actress : Priyanka Chopra Reveals Her Inner Feelings On Shabana Azmi By Wishing Her Birthday.

మనసులో మాట బయటపెట్టిన ప్రియాంకా!

Posted: 09/18/2015 06:16 PM IST
Priyanka chopra reveals her inner feelings on bollywood actress

ఏదైనా ఒక రంగంలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నవారు తమకంటూ ఒకరు ఇన్స్పిరేషన్ గా వుంటారంటూ అప్పుడప్పుడు చెబుతుంటారు. అలా తమ అభిమానాన్ని సీనియర్లపై చాటుకున్న వారు క్రీడాకారులు, నటీనటులు ఎందరో వున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి నటి ప్రియాంకా చోప్రా కూడా చేరిపోయింది.

బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోవడంతోపాటు హాలీవుడ్ లో కూడా పాగా వేసిన ఈ అమ్మడు.. తనను ఇంతగా విజయాలబాట పట్టించడంలో స్ఫూర్తి కలిగించిన వారెవ్వరో తెలిపింది. ప్రస్తుతం 65వ పడిలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ తనకు స్ఫూర్తి అని పిగ్గి చోప్స్ చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రియాంకా.. ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు జీవితాంతం షబానాను అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందంటూ ఆమె ట్వీట్ చేసింది. షబానా ఆజ్మీ ఒక అద్భుతమైన వ్యక్తని, ఆమె చూపించే మానవత్వం తనకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని ఆమె ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. షబానా ఆజ్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తన మనసులోని మాటను బయట పెట్టింది ప్రియాంకా చోప్రా.

ఇదిలావుండగా.. హీరోయిన్, ప్రొడ్యూసర్ దియా మీర్జా కూడా షబానాకు బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేసింది. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి అని, తను ఎందరికో స్ఫూర్తి అంటూ ట్విటర్ వేదికగా తెలిపింది. ఏదేమైనా.. ఈ ఇద్దరు నటీమణులు షబానాపై తమ అభిమానాన్ని బాగానే చాటుకున్నారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  shabana azmi  dia mirza  

Other Articles

 • Pop singer shares naked photo in twitter

  నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

  Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

 • Evan rachel wood quits social media

  దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

  Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

 • Amber rose admits she has no idea how many men she has slept with

  డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

  Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

 • Actress josephine gillan sold her body for cocaine

  కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

  Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

 • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

  ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

  Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more

Today on Telugu Wishesh