Govinda’s daughter Tina Ahuja says that she has a huge responsibility, want to take father’s legacy forward

Govinda daughter tina ahuja debut film titled second hand husband

tina ahuja news, govinda daughter tina ahuja, tina ahuja debut film, tina ahuja debut film title, second hand husband movie, second hand husband bollywood movie, govinda with his daughter, tina ahuja photo shoot, tina ahuja news

Govinda daughter Tina Ahuja debut film Titled Second Hand Husband : Govinda's daughter Tina Ahuja, who is looking forward to her debut film "Second Hand Husband", says she has the "huge responsibility" of taking her father's legacy forward.

‘సెకండ్ హ్యాండ్ హజ్బెండ్’తో గోవిందా కూతురు రొమాన్స్

Posted: 06/19/2015 05:13 PM IST
Govinda daughter tina ahuja debut film titled second hand husband

నటుడు గోవిందా రెండు మూడు దశాబ్దాలపాటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే! తనదైన కామెడీ టైమింగ్, చిత్రవిచిత్రమైన డాన్సులు చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇండియన్ ఇండస్ట్రీలో హిస్టరీలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అటువంటి ఈ హీరో కూతురు టీనా అహూజా ‘సెకండ్ హ్యాండ్ మొగుడి’తో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట! ఇదేదో ఆమె పర్సనల్ విషయం అయితే కాదులెండి.. రీల్ లైఫ్ స్టోరీ!

అసలు విషయం ఏమిటంటే.. గోవిందా కుమార్తె టీనా బాలీవుడ్ తెరకు త్వరలోనే పరిచయం కానుందని గతకొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఆమె ఏ మూవీతో తెరంగేట్రం చేయనుందన్న విషయంపై ఇన్నాళ్లూ బహిర్గతం కాలేదు. ఇప్పుడు ఆమె ఏ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోందోనన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ‘సెకండ్ హ్యాండ్ హజ్బెండ్’ అనే సినిమాతో టీనా బాలీవుడ్ రంగప్రవేశం చేస్తోందని సమాచారం! కామెడీ నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి.. ప్రేక్షకులను ఆకర్సించేలా ఆ విధంగా టైటిల్ పెట్టినట్లు మూవీ యూనిట్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో ఆమెతో పాటు ధర్మేంద్ర, జిప్పీ గ్రేవాల్ కూడా నటిస్తున్నారు.

ఇదిలావుండగా.. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న టీనా.. తన మీద చాలా పెద్ద బాధ్యత ఉందని చెబుతోంది. తన తొలి ప్రాజెక్టు గురించి ఒకవైపు ఎంతో ఉత్సాహంగానూ, మరోవైపు భయంభయంగాను ఉందని తెలిపింది. తొలి సినిమా చేసేందుకు ఎందుకు ఇంతకాలం వేచి చూశారని ప్రశ్నించగా, తానింకా సినీపరిశ్రమలోకి ప్రవేశించడానికి సిద్ధం కానప్పుడే తన గురించి మీడియాలో రాశారని.. నిజానికి 2013లోనే తాను సినిమాల్లోకి రావాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాల వల్ల కుదరలేదని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tina ahuja  actor govinda  second hand husband movie  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more