Nayanatara Creates herself about her Marriage Rumours with Kollywood Director Vighnesh Shivan

Nayanatara creates marriage rumours kollywood director vighnesh shivan

Nayanatara news, Nayanatara images, Nayanatara hot photos, Nayanatara photo shoot, Nayanatara gossips, Nayanatara marriage, Nayanatara love affairs, Nayanatara affairs, Nayanatara scandals, Nayanatara romance

Nayanatara Creates Marriage Rumours Kollywood Director Vighnesh Shivan : According to the kollywood news it is going viral that Nayanatara Creates herself about her Marriage Rumours with Kollywood Director Vighnesh Shivan to promote herself.

ఆ భయంతో సెల్ఫ్ డబ్బా వాయించుకుందట!

Posted: 05/20/2015 03:56 PM IST
Nayanatara creates marriage rumours kollywood director vighnesh shivan

ప్రస్తుతరోజుల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే టాలెంట్ తోనైనా ముందుకు దూసుకెళ్లాలి లేదా రకరకాల వదంతులు సృష్టించుకుని సెల్ఫ్ డబ్బాలు వాయించుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు.. రకరకాల ప్రచారాలతో బాగానే కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా సినీరంగంలో అయితే ఈ సెల్ఫ్ డబ్బా ప్రచారమే ఎక్కువ! ఏదో ఓ విధంగా తెలివిగా ఆలోచించి.. కొన్నాళ్లపాటు తమ పేరు వార్తల్లో నిలిచేలా సంచలన ప్రచారాలు సృష్టించుకుంటారు. దాంతో వారు ఒక్కసారిగా హైలైట్ అయిపోతారు. ఈ విధంగానే సంచలన నటి నయనతార తనను తాను ప్రచారం చేసుకోవడం కోసం కొన్ని వదంతులను సృష్టించిందట!

వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు కోలీవుడ్‌లో ప్రేమ వ్యవహారాల్లో కలవరం పుట్టించిన నయనతార.. కొంత కాలం సెలైంట్‌గా వుంది. కేవలం సినిమాలు చేసుకుంటూ తన కాలం గడిపింది. నయన కూడా ఇకపై తన జీవితంలో ప్రేమకు తావు లేదు అంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది. తన కుటుంబసభ్యులు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని అమ్మడు చెప్పుకొచ్చింది కూడా! చాలామంది నిజమేనేమో అని అనుకున్నారు. అలాంటిది ఇటీవల నయనతార గురించి ప్రేమ, పేళ్లి అంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు హోరెత్తాయి. యువ దర్శకుడు విఘ్నేష్‌శివన్, నయనతార పెళ్లి చేసుకున్నారనే వార్తలు తండోపతండాలుగా వచ్చాయి. అయితే.. ఆ తర్వాత ఆ ప్రచారాన్ని వారిద్దరూ ఖండించారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఉన్నట్లుండి ఆ వదంతుల్ని ఎవరు పుట్టించారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం.

ఆ విషయానికొస్తే.. నయనకు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. తమిళంలో అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈమె తెలుగులో బిజీ కావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమిళనాడులో తన ఇమేజ్ ఎక్కడ తగ్గిపోతుందన్న భయంతో.. తన పెళ్లికి సంబంధించిన వదంతులు సృష్టించి.. కోలీవుడ్ జనాల్లో కొన్నాళ్లు వుండవచ్చునన్న నమ్మకంతో అలా చేసిందట! ప్రస్తుతం ఈ విధంగానే నయన గురించి కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. నయన టాలీవుడ్ కి వెళ్లిపోతే కోలీవుడ్ తనను మరిచిపోతుందేమోనన్న భయంతోనే, ఇలా వదంతులు నయన సృష్టించి వుండవచ్చునని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanatara  Kollywood Gossips  Vighnesh shivan  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more