Paris Jackson Love Affair With footballer Chester Castellaw | Micheal Jackson Daughter

Paris jackson love affair footballer chester castellaw romance

paris jackson, micheal jackson, Chester Castellaw, paris jackson love affairs, paris jackson updates, paris jackson scandals, micheal jackson daughter, paris jackson gossips

paris jackson love affair footballer Chester Castellaw romance : Micheal Jackson Daughter Paris Jackson confirms new romance as she shares intimate snaps with footballer boyfriend Chester Castellaw

బాయ్ ఫ్రెండ్ తో మైకేల్ జాక్సన్ కూతురి సరసాసల్లాపాలు

Posted: 05/25/2015 06:58 PM IST
Paris jackson love affair footballer chester castellaw romance

మైకేల్ జాక్సన్... ప్రపంచవ్యాప్తంగా పరిచయం లేని ఒక గొప్ప పాప్‌స్టార్. తన పాటలతో, డ్యాన్సింగ్ స్టెప్పులతో ప్రపంచాన్నే ఉర్రతలూగించిన అపరమేధావి! అనతికాలంలో ఈయన అధిరోహించిన స్థానం మరెవ్వరికీ దక్కలేదు. అలా అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ పాప్ స్టార్.. అలాగే 2009లో నింగిలో కలిసిపోయాడు. ఇతడు మరణించినప్పుడు అతని కూతురు పారిస్‌జాక్సన్ ప్రపంచానికి పరిచయమైంది. దాంతో మైకేల్ స్థానాన్ని ఆమె భర్తీ చేస్తుందని అంతా భావించారు.

ఆ వివరాలు ఎలాగున్నా.. ప్రస్తుతం పారిస్ జాక్సన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అంతేకాదు.. ఫంక్షన్లకు, పబ్బులకు ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. పైగా.. వీరిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలను పారిస్ తన ఇన్‌స్టాగ్రాంలో పెట్టడం విశేషం! అలా ఫోటోలు పెట్టడం వల్లే ఈ అమ్మడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ ఫోటోల్లో ఇద్దరూ కౌగిలించుకుంటూ ముద్దాడుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్నటిదాకా సైలెంట్ గా ఈ అమ్మడు.. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో ఇంత ఘాటుగా కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

17 ఏళ్ల పారిస్ జాక్సన్.. 18ఏళ్ల కాస్టెల్లాతో ప్రేమాయణం నడుపుతోంది. అతగాడు ఫుట్ బాల్ ప్లేయర్. అనుకోకుండా వీరిమధ్య ఏర్పడిన పరిచయం ఇప్పుడు ప్రేమగా మారింది. గతకొన్నాళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్ లో వున్నారని ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు చెప్పకనే చెప్తున్నాయి. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరిగే సూచనలున్నాయని అంతా చెప్పుకుంటున్నారు కూడా! అయితే.. ఈ వార్తలను ఆమె అంకుల్ మాత్రం ఖండిస్తున్నాడు. ఏదైతేనేం.. ప్రస్తుతం ఈమె లవ్ ఎఫైర్ గురించే హాలీవుడ్ లో తెగ చర్చలు కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris jackson  micheal jackson  Chester Castellaw  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more