ఈమధ్యకాలంలో సినిమా తారలకు, మోడల్స్ కు సంబంధించిన నగ్న చిత్రాలు లీక్ అవ్వడం సర్వసాధారణం అయిపోయింది. ఈమెయిల్స్ ని హ్యాక్ చేసి వారి నగ్న చిత్రాలను లీక్ చేయడం లేదా నగ్నంగా తారల ఫోటోలను మార్ఫింగ్ చేయడం ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. వారానికి ఇద్దరు తారల నగ్నచిత్రాలు ఏదో ఒక విధంగా లీక్ అవుతూనే వున్నాయి. ఇప్పటికే ఈ నగ్నచిత్రాల లీక్ అయిన బాధితుల్లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, మోడళ్లు వుండగా.. తాజాగా వీరి జాబితాలోకి సూపర్ మోడల్ కారా డెలెవింగ్ కూడా చేరిపోయింది. ఈమెకు సంబంధించిన న్యూడ్ చిత్రాలు కూడా ఇటీవలే విడుదలై ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయా చిత్రాలపై ఆన్ లైన్ యూజర్ల మధ్య చర్చ కూడా జరిగింది.
అయితే 22 ఏళ్ల ఈ హాట్ సుందరి కారా నగ్నంగా ఫోటోలకు పోజులు ఇవ్వడం కొత్తేమీకాదు. గతంలో ఈ అమ్మడు అనేక సందర్భాలలో, వివిధ ఫ్యాషన్ పుస్తకాలకు, మేగజైన్లకు కూడా నగ్నంగా పోజులిస్తూ ఫోటోషూట్ ఇచ్చిన సందర్భాలున్నాయి. వాటితో పోల్చుకుంటే.. తాజాగా లీకైన నగ్నచిత్రాలు సర్వసాధారణంగానే వున్నాయని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. పైగా ఈ అమ్మడికి కూడా నగ్నంగా పోజులివ్వడం కొత్తకాదు కాబట్టి.. లీకైన ఫోటోలపై ఎటువంటి కామెంట్లు చేయలేదు. ఈమెతోపాటు మరో నటి అన్నా కెడ్రిక్ నగ్న ఫోటో కూడా లీకైందని ఓ ఇంటర్నేషనల్ వెబ్ సైట్ పేర్కొంది. అయితే అది కూడా పూర్తి నగ్నంగా లేదని.. ఆమెపై కొద్దిపాటి దుస్తులు వున్నాయని ఆ వెబ్ సైట్ వివరణ ఇచ్చుకుంది.
ఇదిలావుండగా.. ఇటీవలే నటి హంబర్ హార్డ్ నగ్నం చిత్రాలు అయితే లెక్కలేనన్ని నగ్నచిత్రాలు లీకయ్యాయి. ఆమె బాత్ టబ్ లో నగ్నంగా స్నానం చేస్తున్న ఫోటోలను ఆకతాయిలు కొన్ని సైట్ లలో పోస్ట్ చేసి పారేశారు. ఈమె ఫోటోలను కూడా ఆమె మెయిల్ అకౌంట్ ను హ్యాక్ చేసే లీక్ చేసినట్లు ఆమె వాపోయింది. దీంతో తమ ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ అయినట్లు పేర్కొన్న మహిళా సెలబ్రిటీల జాబితా 101కి చేరింది. ఇది ఇలాగే కొనసాగితే.. రానురాను ప్రపంచవ్యాప్తంగా వున్న తారలు, మోడళ్ల నగ్నచిత్రాలు లీకైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాబట్టి ఎవరైతే తారల ఈమెయిల్స్ ను హ్యాక్ చేస్తున్నారో వాళ్ల సంగతి చూస్తే.. ఈ లీక్ బెడదకు చెక్ పడే అవకాశం వుంది.
AS
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more