Ukraine politician olga lyulchak nude photos internet

olga lyulchak, ukraine politician olga lyulchak, olga lyulchak nude photos, olga lyulchak hot photos, hollywood stars, hollywood sexy stars, hollywood actresses nude photos news

ukraine politician olga lyulchak comments on nude photos of her and hollywood celebrities which were released on internet recently

నెట్ లో రాజకీయభామ న్యూడ్ ఫోటోలు హల్ చల్

Posted: 09/24/2014 03:04 PM IST
Ukraine politician olga lyulchak nude photos internet

ఈమధ్య కాలంలో హాలీవుడ్ తారలకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయనే వార్తలు బాగానే చక్కర్లు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే! ఈ విషయం అప్పట్లో టాక్ ఆఫ్ ది టైన్ అయిపోయింది. తమ ఫోటోలు లీక్ అయినట్లు తెలుసుకున్న సదరు తారలు కూడా టెన్షన్ పడిపోయారు. తమకు తెలియకుండా తమ వ్యక్తిగత ఫోటోలు (న్యూడ్ ఫోటోలు) ఎలా లీక్ అయ్యాయంటూ సందేహాల్లో మునిగిపోయారు. ఈ విషయం మీద మాట్లాడటానికి మీడియావాళ్లతో మొహం చాటేశారు కూడా! అయితే ఈ విషయంపై ఉక్రేనియాలో మహిళా పొలిటిషియన్ ఓల్గాలుల్చక్ మాత్రం ఫక్కుమని నవ్వేసింది. తారల నగ్న ఫోటోల విషయంలో ఎందుకింత రాద్ధాంత చేస్తున్నారంటూ తిరిగి ప్రశ్నించింది. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు.

తాను రాజకీయరంగంలో కొనసాగుతున్నప్పటికీ.. తాను కూడా న్యూడ్ ఫోటోల లీక్ బాధితురాలినేననంటూ పేర్కొంది. ఈ విషయంమీదే ఆ అమ్మడు మాట్లాడుతూ.. ‘‘ఆన్ లైన్ లో వచ్చిన నా నగ్న చిత్రాల లీకేజీకి నేనేమీ సిగ్గపడలేదు. నిజానికి అది ఒక ఫైన్ ఆర్ట్’’ అని అభివర్ణించింది. తమ ఫోటోలను ఎవరో న్యూడ్ గా తీసి ప్రపంచవ్యాప్తం చేస్తే.. సెలబ్రిటీలందరూ చింతించాల్సిన అవసరం లేదని.. ఆ విషయంపై గర్వపడాలని ఓల్గా అంటోంది. 30ఏళ్ల నగ్నసుందరి అయిన ఈ రాజకీయ భామ నగ్న చిత్రాలు ఇటీవల ఉక్రెయిన్ లో పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. గత మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈమె పోటీ చేయబోతోంది. బహుశా ఈ పోటీలో గెలిచేందుకే ఇలా తన న్యూడ్ ఫోటోల రహస్యాన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసినట్లుందని విశ్లేషకులు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more