Karisma and sunjay to file for divorce

Sunjay Kapur,Priya Sachdev,Kiaan Raj Kapoor,Karisma Kapoor,Bandra family court,Babita,vikram chatwal,Radhika Mehta,Mahesh Jethmalani,Kranti Sathe

Karisma Kapoor and Sunjay Kapur 11-year-long marriage is set to end in family court.

కరీష్మా కాపురం కూలిపోతుంది.... ?

Posted: 05/24/2014 04:09 PM IST
Karisma and sunjay to file for divorce

సినీ తారల పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటేనని ఇప్పటి వరకు చాలా మంది సినీ తారల జీవితాలు నిరూపించాయి. ఈ బాటలో మరోతార కూడా తన వైవాహిక జీవితాన్ని తెగతెంపులు చేసుకుంటోంది. 2003లో సినిమాలకు గుడ్‌బై చెప్పి పారిశ్రామికవేత్త సంజయ్‌ని పెళ్లాడింది కరీష్మాకపూర్. ఆ తరువాత వీరిద్దరికి ఓ పాప, ఓ బాబు పుట్టారు.

అయితే ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ హోటల్ యజమాని విక్రమ్ చట్‌వాల్ మాజీ భార్యతో సంజయ్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమెతోనే ఉండాలన్న నిర్ణయానికి వచ్చాడని కరిష్మాకు తెలియడంతో ఆమెకు, సంజయ్‌కి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో కియాన్ రాజ్‌కపూర్ పుట్టిన తరువాత ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చేసింది కరిష్మా.

గత కొంత కాలంగా తన తల్లి బబితతో కలిసి వుంటోంది. ఇటీవలే విడాకుల కోసం కరిష్మాకపూర్ ఢిల్లీ కోర్టులో పిటీషన్ వేసింది. దీనికి ధీటుగా సంజయ్ విడాకులు కోరుతూనే ఇద్దరు పిల్లలని కరిష్మా తనకే ఇచ్చేయాలని కోర్టుకెక్కడం, పిల్లల్ని సంజయ్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదంటూ కరిష్మా వాదిస్తుండటం ముంబై చిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more