Kim kardashian has given bachelorette party

kim kardashian, kim kardashian bachelorette, kim kardashian wedding, kim bachelorette

Kim Kardashian has lavish bachelorette party with her closest friends and family in Paris. The group had a great night complete with 15 bottles of champagne.

బ్యాటలర్ పార్టీలో ఆంటీ రచ్చ రచ్చ

Posted: 05/24/2014 04:14 PM IST
Kim kardashian has given bachelorette party

హాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ నటి కిమ్ కర్దాషియా అంటే హాలీవుడ్ సినిమాలు టచ్ ఉన్న వాళ్ళ అందరికి తెలిసే ఉంటుంది. తాను ఎప్పుడు ఏం చేసినా నలుగురికి తెలిసేలా హడావుడి చేస్తుంది. గతంలో చాలా సార్లు వార్తల్లోకి ఎక్కిన ఈ అమ్మడు మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నందుకు తన స్నేహితురాళ్లకి బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ కోసం ఓ హోటల్ బుక్ చేసి బాటిళ్లకు బాటిళ్ల మందు తెప్పించి ఫ్రెండ్స్‌కి విందు ఇచ్చిందట.

హోటల్లో ఆమె ఫ్రెండ్స్ చేస్తున్న హల్‌చల్ చూసి షాక్ అవ్వడం అక్కడి సిబ్బంది వంతయ్యింది.  అన్నట్లు ఈ అమ్మడు పెళ్ళి నేడు అనగా (మే 24) న బాయ్ ఫ్రెండ్ కెన్యే వెస్ట్‌ని వివాహం ఆడనుంది. ఏదో తొలిసారి పెళ్లి చేసుకుంటే బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలి కానీ ఇప్పటికే ఇద్దర్ని పెళ్లి చేసుకొని, మూడో పెళ్ళికి సిద్దం అవుతున్న ఈ అంటీ బ్యాచిలర్ ఏంటని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా ఉన్నాడు. అయినా ఎవరి పిచ్చి వాళ్ళది లెండీ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more