Aishwarya rai pregnant role in prahlad kakkar movie

Aishwarya Rai,Prahlad Kakkar, pregnant role,Aishwarya Rai Bachchan, Prahlad Kakkar, Abhishek Bachchan, Aishwarya Rai comeback film, hindustan times,. bollywood, guzaarish

Aishwarya will make her much talked about comeback with his film.

ఐశ్వర్య కడుపులో కవలలు

Posted: 03/07/2014 03:28 PM IST
Aishwarya rai pregnant role in prahlad kakkar movie

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ కి మూడు సంవత్సరాల వయస్సున్న పాప ఉన్న విషయం తెలిసిందే. అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్న ఈమె గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ఆ పాప ఆలనా పాలనా చూసుకుంటూ బిజీగా ఉన్న ఈమె మళ్ళీ గర్భవతి అయ్యిందనే వార్త బాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.

ఐష్ గర్భవతే కాదు... ఇద్దరు పిల్లల్ని అంటే కవలల్ని గర్బంలో మోస్తుందని కూడా చెబుతున్నారు. మరి కథా కమీషూ ఏంటో ఓసారి తెలుసుకుందాం. వాణిజ్య ప్రచార చిత్రాల దర్శకునిగా ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ 21ఏళ్ల ఆ అమ్మాయి పాత్రను ఐశ్వర్యరాయ్‌తో చేయించాలనేది ఆయన సంకల్పం. ఓ వారంలో ఈ కథను ఐష్‌కు చెప్పబోతున్నారు. కథ గురించి కక్కర్ చెబుతూ ‘కథానాయికగా ఐష్ సెకండ్ ఇన్నింగ్స్ నా సినిమా నుంచే మొదలవుతుందా లేదా అన్న విషయం నేను చెప్పలేను.

ఎందుకంటే... నేను నా కథను ఇంకా ఆమె చెప్పలేదు. ఇప్పటికే ఎవరి కథకైనా ఐష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. అనే విషయం కూడా నాకు తెలీదు. ఒక వారంలో నా కథ ఆమెకు చెప్పబోతున్నా. వినగానే మరో ఆలోచనకు తావివ్వకుండా నా సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని నా నమ్మకం. ఇందులో ఐష్ 21 ఏళ్ల అమ్మాయిగా కనిపించాలి.

ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆమెను అలా చూపించలేం.  కచ్చితంగా ఆమె బరువు తగ్గాల్సిందే. శ్రమించి బరువును తగ్గించుకునే మనో నిబ్బరం ఐశ్వర్యకు ఉంది. మరో ముఖ్యమైన విషయం... ఈ సినిమాలో ఐష్ గర్భవతిగా నటించాలి. మామూలు గర్భవతి కాదు.. కవలల్ని మోస్తున్న గర్భవతి. ఇందులో హీరోగా ఎవర్ని అనుకుంటు న్నానో చెప్పలేదు కదు... తనెవరో కాదు అభిషేక్ బచ్చనే’’ అని  తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more