It takes me three days to get over a break up kangana

Kangana Ranaut, Queen movie, queen movie promote Tanu Weds Manu 2,Sonakshi Sinha,Revolver Rani,queen,Kangana Ranaut

Kangana Ranaut tackled a volley of questions, eloquently and candidly, when she visited the Bombay Times office

తల్లి దండ్రుల పై కంగనా ఫైర్

Posted: 03/06/2014 02:37 PM IST
It takes me three days to get over a break up kangana

బాలీవుడ్ నటి ‘కంగనా రనౌత్ ’ ‘ఏక్ నిరంజన్ ’ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచతం అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తెలుగు తెర నుండి మాయమై పోయింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్న ఈ అమ్మడు ఇటీవల తాను నటించిన ‘క్వీన్ ’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యుల పై, తల్లిదండ్రుల పై దుమ్మెత్తి పోసింది. మొదటి నుండి తన కుటుంబ సభ్యులంటే పడిని కంగనాను ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను చిన్నతనం నుండి కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, చాలా మంది పిల్లలు చిన్నతనంలో గారాబంగా పెరుగుతారు.

కానీ నేను అలా పెరగలేదు. తాను సినిమాల్లోకి రావడం కూడా వారికి ఇష్టం లేదని, అందుకే కుటుంబానికి దూరంగా ఉంటున్నానని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. అయినా తల్లిదండ్రులకు ఇష్టా ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏ తల్లిదండ్రులైనా క్షమించరు. తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రుల పైనే దుమ్మెత్తి పోస్తుందంటే ఈ అమ్మడు ఎంత గడుసరో అర్థం అవుతుందని అనుకుంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more