Sonakshi sinha voice over for rio 2

Sonakshi Sinha, Imran Khan, RIO2, RIO2 releasing on 11th April, Sonakshi Sinha, Imran Khan, RIO 2, Sonakshi Imran voice-over

Sonakshi Sinha and Imran Khan lend their voices for a voice over in RIO 2 for the characters of Jewel and Blu respectively.

పిల్లల కోసం గొంతు అరువు ఇస్తుంది

Posted: 02/28/2014 01:03 PM IST
Sonakshi sinha voice over for rio 2

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తొలిసారిగా తన గొంతును మరొకరికి ఎరువిస్తోంది. అయితే, ఇది యానిమేషన్ పాత్ర కావడం విశేషం! త్వరలో ఓ యానిమేషన్ చిత్రంలో ఆమె గొంతును మనం వినబోతున్నాం. పాప్యులర్ ఆంగ్ల చిత్రం 'రియో' కు సీక్వెల్ గా వస్తున్న 'రియో 2' హిందీ వెర్షన్ లోని మెకాస్ జ్యువెల్ అనే పాత్రకు సొనాక్షి డబ్బింగ్ చెప్పనుంది.

'యానిమేషన్ చిత్రాలు చూసేందుకు నేను చాలా ఇష్టపడతాను. డబ్బింగ్ చెప్పాలని ఆ చిత్రం నిర్మాతలు నన్ను సంప్రదించినప్పుడు అంతగా ఆలోచించలేదు. ఇది నాకు పూర్తిగా కొత్త అనుభవం, చాలా ఎగ్జయిట్ అవుతున్నా. పిల్లలకు, కుటుంబానికి ఇలాంటి చిత్రాలు మంచి ట్రీట్ లాంటివి' అని సోనాక్షి ఓ ప్రకటనలో చెప్పింది. అన్నట్టు, ఇందులోని బ్లూ అనే మరో పాత్రకు నటుడు ఇమ్రాన్ ఖాన్ వాయిస్ ఇస్తున్నాడు.

హాలీవుడ్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఇంగ్లీష్ , హిందీ, తమిళ మరియు తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more