Sonakshi work with brother kush direction

sonakshi sinha, shatrughan sinha, kush sinha, luv sinha, sonakshi sinha fat, bollywoo, hindustan times, entertainment, sonakshi bollywood, kareena kapoor khan

Shatrughan Sinha’s son, Kush, who has directed Sonakshi Sinha for an ad film that has been produced by their family banner, talks about working together, and reacts to all the criticism that Sonakshi has had to face about her weight and appearance.

తమ్ముడితో సోనాక్షి సిన్హా

Posted: 02/25/2014 08:05 PM IST
Sonakshi work with brother kush direction

బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న ఈ అమ్మడు ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు యాడ్స్ లో కూడా బిజీ అయిపోయింది. ఇప్పటి వరకు ఇతరుల దర్శకత్వంలో నటించిన సోనాక్షి ఇప్పుడు తన సొంత తమ్ముడు అయిన కుష్ సిన్షా దర్శకత్వంలో నటించబోతుంది.

ఇతని దర్శకత్వంలో ఓ యాడ్ ఫిలిం చేయబోతుంది. గతంలో సంజయ్ లీలా భన్సాలీ చిత్ర ‘సావరియా ’ అభినవ్ కాశ్యప్ దర్శకత్వం వహించిన 'బేషరమ్', 'దబాంగ్' చిత్రాలకు కుష్ సిన్హా అసిస్టెంట్ గా పనిచేశారు. తాను రూపొందించబోయే యాడ్ సోనాక్షి అభిమానులను ఆకట్టుకుంటుందని కుష్ తెలిపారు. ఓ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన యాడ్ ను తాను రూపొందిస్తున్నట్టు కుష్ తెలిపారు.

తన తండ్రి శతృఘ్న సిన్హా పేరిట నెలకొల్పిన షాట్ గన్ మూవీస్ బ్యానర్ పై ఈ యాడ్ ను రూపొందిస్తున్నట్టు కుష్ తెలిపారు. మొత్తానికి ఫ్యామిలీ అంతా కలిసి సదరు సంస్థ దగ్గర నుండి బాగాలే లాగుతున్నారన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more