పవన్ టైటిల్ కోసం ఎన్టీఆర్ పాట? | Raju Vochinadu Title for Pawan Kalyan

Pawan trivikram title fixed

Pawan Kalyan, Pawan Trivikram movie, PK 25 Title, Pawan 25th Movie Title, Pawan Kalyan Raju Vochinadu, Raju Vochinadu Title For Pawan, Pawan Kalyan New Movie Titile, Trivikram NTR Song Pawan, Pawan Use NTR Song for Title

Pawan Kalyan Trivikram Movie Title Fixed. Raju Vochinadu in Consider for Pawan 25th Movie.

పవన్-త్రివిక్రమ్ టైటిల్.. రాజు వచ్చినాడు?

Posted: 08/16/2017 11:05 AM IST
Pawan trivikram title fixed

పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి టాలీవుడ్ లో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. జల్సా, అత్తారింటికి దారేది తర్వాత మూవీ కావటంతో బిజినెస్ కూడా భారీగా జరనుందని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఇప్పటిదాకా ఏ విషయంలోనూ చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన వెలువడలేదు.

తాజాగా ఈ చిత్రానికి రాజు వచ్చినాడు అన్న టైటిల్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కథను అనుగుణంగా ఈ టైటిల్ అయితేనే బావుంటుందని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ దమ్ములో ఈ లిరిక్స్ తో ఓ పాట ఉండటం తెలిసిందే. ఇంతకు ముందు ఇంజనీర్ బాబు, గోకుల కృష్ణుడు, దేవుడు దిగివచ్చిన వేళ టైటిల్ వినిపించగా, ప్రస్తుత టైటిల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పుట్టిన రోజు ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా, కుష్బూ, ఆదిపినిశెట్టి కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Raju Vochinadu  25th Movie  Trivikram Srinivas  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more