డబ్బింగ్ ఫీలింగ్ రావొద్దనే మహేష్ ఆపుతున్నాడా? | Mahesh Hold SPYder Bollywood Promotions

Mahesh stop spyder hindi version release

Mahesh Babu, SPYder Hindi Movie, SPYder Bollywood Movie, Mahesh Delay Spyder Hindi Release, Spyder not Dub Movie, Mahesh Babu Spyder Movie

Mahesh Babu stop Bollywood Promotions of SPYder. He think bollywood audience feel SPYder dub movie proceed after seeing first copy.

హిందీలో స్పైడర్ రిలీజ్ కు మహేష్ బ్రేక్

Posted: 08/17/2017 06:06 PM IST
Mahesh stop spyder hindi version release

దర్శకుడిగా మురుగదాస్ కి ఇండియా మొత్తం మీద ఎంతో క్రేజ్ వుంది. మరోపక్క మహేష్ బాబు కూడా మోస్ట్ డిసైరబుల్ లిస్ట్ లో ఎప్పుడూ ముందుంటాడు. అందువలన ఆయన 'స్పైడర్' సినిమాను ఈ మూడు భాషల్లోను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నాడు. మహేశ్ నేరుగా చేస్తోన్న తమిళ సినిమా ఇదే. అయితే ఈ సినిమాను హిందీలో విడుదల చేయాలనే దర్శక నిర్మాతల ఆలోచనకు మహేశ్ అడ్డు చెప్పాడట.

సౌత్ ఆడియన్స్ టేస్ట్ కి తగినట్టుగా తెరకెక్కిన ఈ సినిమా, నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అన్నదే సూపర్ స్టార్ డౌట్. హిందీ వాళ్లకి ఇది ఒక అనువాద చిత్రంగా అనిపించకూడదనేది ఆయన అభిప్రాయం. అందువలన ఫైనల్ కాపీ చూసుకున్న తరువాత ఈ విషయంలో ఒక నిర్ణయానికి వద్దామని అన్నాడట.

ఈ కారణంగానే హిందీ వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలెట్టలేదని చెప్పుకుంటున్నారు. అయితే బడ్జెట్, నిర్మాతల సేఫ్టీ విషయంలో ఆలోచించే మహేష్ అసలు అలాంటి నిర్ణయమే తీసుకుని ఉండడని ఫ్యాన్స్ అభిప్రాయం. ఏది ఏమైనా చిత్ర వర్గాల నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవటంతో ఇది ఉత్తవార్తేనని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Bollywood Release  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh