త్వరలో రాజకీయాల్లోకి ఈ టాప్ డైరక్టర్ ? | Mega Director Plan to Political Entry

Tollywood top director to join politics

VV Vinayak, Vinayak Politics, Vinayak Political Entry, Mega Director Politics, Vinayak New Movie, Vinayak on Rumours, Tollywood Director Political Entry

Tollywood Top Director VV Vinayak plan for Political Entry. The Mass Director wants to Participate 2019 Elections.

రాజకీయాల్లోకి టాలీవుడ్ టాప్ డైరక్టర్?

Posted: 08/14/2017 03:20 PM IST
Tollywood top director to join politics

రాజకీయాల్లోకి సినీ గ్లామర్ క్యూ కడుతున్న వేళ టాలీవుడ్ అగ్రదర్శకుడు వీవీ వినాయక్ కూడా త్వరలో ఆరంగ్రేటం చేయబోతున్నారన్న వార్త ఒకటి ఫిల్మ్ నగర లో హల్ చల్ చేస్తోంది. ఈ మధ్య ఓ చర్చ సందర్భంగా తన స్నేహితులు ఈ మాస్ డైరక్టర్ ను రాజకీయ ప్రవేశం చేయాల్సిందిగా సూచింరంట.

అయితే దేవుడు కరుణిస్తే అదే జరుగుతుందని వినాయక్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన్న క్లారిటీ లేకపోయినప్పటికీ ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉండబట్టే అలా కామెంట్ చేశాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన, శివాజీ, మా అధ్యక్షుడు శివాజీ రాజా కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎటోచ్చి ఆయన ఏ పార్టీలోనే చేరతారన్నది హాట్ టాపిక్ గా మారింది.

VV Vinayak Join Politics

ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో మొన్నే ఓ చిత్రాన్ని మొదలుపెట్టిన ఈ మాస్ దర్శకుడు, రెగ్యులర్ షూటింగ్ కోసం అమెరికా వెళ్లనున్నారు. ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్న అదుర్స్ సీక్వెల్ కథను కూడా సిద్ధం చేస్తున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Director  VV Vinayak  Political Entry  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh