maheshbabu doing murugadas movie in tamil and telugu

Maheshbabu doing murugadas movie in tamil and telugu

maheshbabu vs murugadas, mahesh murugadas movie, mahesh movie, mahesh next , mahesh upcoming movie

maheshbabu now doing murugadas movie in tamil and telugu, now he is autions for this movie to invole his fans and creating new charectors to act with him in this movie.

అభిమానులకు ప్రత్యేక బహుమతి...!

Posted: 06/17/2016 05:46 PM IST
Maheshbabu doing murugadas movie in tamil and telugu

'బ్రహ్మోత్సవం' తర్వాత తన ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి గిప్ట్ ఇచ్చి వాళ్ళను సంతోష పెట్టడానికి ఫిక్స్ అయ్యాడట. తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ తో కలిసి తాను చేసే ప్రాజెక్టులో వారు కూడా నటించే ఛాన్స్ కల్పిస్తాడట. ఇందుకోసం ఈ మూవీ నిర్మాణ సంస్థ స్పెషల్ గా మహేష్ ఫ్యాన్స్ కి ఆడిషన్ టెస్టులు నిర్వహిస్తోందని సమాచారం.

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నా, యూనిట్ ఈ టెస్టు లుకూడా చేస్తూ వారికి సూచనలు, సలహాలు ఇస్తోందని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంకోసం తమిళ వెర్షన్ లో మహేష్ బాబు తన రోల్ కు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడని చెప్తున్నారు అందరూ. ఈ సినిమా కోసం మహేష్ బాబు గెటప్ కూడ వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ చేసేది లేనిది కూడ మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maheshbabu  maheshbabu tollywood  maheshbabu tamil  murugadas  parneethi chopra  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more