nagarjuna and balayya movies are coming this sankranthi again

Nagarjuna and balayya movies are coming this sankranthi again

balayya movie, balayya 100th movie, nagarjuna bhakthi movie, nagarjuna hathiram baba getup, hathiram baba look, balayya next, nagarnuna next, balayya upcoming movie, nag upcoming movie, nagarjuna and raghavendrarao

nagarjuna and balayya movies are coming this sankranthi again : nagarjuna and balayya babu movies are releasing this sankranthi again.

ఒకరు భక్తి...మరొకరు కత్తి...!

Posted: 06/17/2016 06:07 PM IST
Nagarjuna and balayya movies are coming this sankranthi again

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లాగనే వచ్చే సంక్రాంతికి కూడ భారీ సినిమాలు సందడి చేయనున్నాయి.  ముఖ్యంగా సీనియర్ హీరోలు చాలా కాలం తరువాత ఒకేసారి బరిలో దిగడంతో సీన్ రసవత్తరంగా మారింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో కింగ్ నాగార్జున, డిక్టేటర్ సినిమాతో నందమూరి బాలకృష్ణలు సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ రెండు సినిమాలకు మంచి హిట్ టాక్ వచ్చి భారీ వసూళ్లతో నాగార్జున కాస్త పై చేయి సాధించాడు.
ఇక మరోసారి ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీకి రెడీ అవుతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో నాగార్జున మరోసారి భక్తి రస చిత్రంలో హథీరామ్ బాబాగా నటించడానికి రెడీ అవుతున్నాడు. చారిత్రాత్మక చిత్రాలుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలను సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే, బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న గౌతమీ పుత్రశాతకర్ణి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే భారీ యుద్ద సన్నివేశాలతో తెరకెక్కుతుంటే నాగార్జున సినిమా మాత్రం భక్తిరస చిత్రంగా క్లాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తోంది. దీంతో ఒకేసారి రిలీజ్ అయినా పెద్దగా నష్టం ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. మరి అనుకున్నట్టుగా ఒకేసారి బరిలో దిగుతారో లేక, ఎవరో ఒకరు సైడ్ అవుతారో చూడాలంటే మనం సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni nagarjuna  balakrishna  nagrjuna movie  balayya movie  sankranthi coming movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more