Ram Charan | Thani Oruvan | Telugu Remake | Shruti Haasan

Ram charan thani oruvan telugu remake title fixed

Ram Charan Thani Oruvan Remake Title Fixed, Shruti Haasan in Thani Oruvan Remake, Ram Charan Shruti Haasan Latest film, Ram Charan movies, Ram Charan movie updates, Ram Charan stills, Shruti Haasan stills, Shruti Haasan latest news, Shruti Haasan movies, Shruti Haasan

Ram Charan Thani Oruvan Telugu Remake Title Fixed: Mega Powerstar Ram charan upcoming film Thani Oruvan Remake. Surendher reddy direction.

చరణ్ ‘థని ఒరువన్’ రీమేక్ టైటిల్ ఫిక్స్

Posted: 02/16/2016 03:28 PM IST
Ram charan thani oruvan telugu remake title fixed

‘బ్రూస్ లీ’ తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా చేయబోయే సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ‘బ్రూస్ లీ’ సినిమా గత ఏడాది విజయదశమి కానుకగా విడుదలయ్యింది. ఆ తర్వాత చరణ్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. తమిళంలో జయం రవి, నయనతార, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో నటించిన ‘థని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో చరణ్ హీరోగా రీమేక్ కానుంది.

తమిళంలో ఈ సినిమా ఘన విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో రాంచరణ్ హీరోగా రీమేక్ చేయనున్నారు. తెలుగులో ప్రముఖ కమర్షియల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం... తెలుగు వర్షెన్ కోసం ఈ చిత్రానికి ‘ధృవ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది.

అలాగే ఈ చిత్రంలో చరణ్ సరసన శృతిహాసన్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. తమిళంలో అరవింద్ స్వామి నటించిన విలన్ పాత్రను తెలుగులో కూడా అరవింద్ స్వామితో చేయించనున్నారు. ఏప్రిల్ నెలలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Shruti Haasan  Ram charan  Thani Oruvan  remake  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more