Renu Desai To Produce Pawan Kalyan Khushi Sequel

Renu desai to produce pawan kalyan khushi sequel

Renu Desai To Produce Khushi Sequel, Renu Desai Produce Khushi Sequel, Renu Desai To Produce Khushi, Renu Desai in Khushi Sequel, Khushi Sequel updates, Pawan Kalyan Khushi Sequel, Pawan Kalyan movies

Renu Desai To Produce Pawan Kalyan Khushi Sequel: Powerstar Pawan Kalyan Block buster film Kushi. SJ Surya Director. as per latest sources.. Renu Desai will be Produce Khushi Sequel.

‘ఖుషి’ సీక్వెల్ కు రేణు గ్రీన్ సిగ్నల్?

Posted: 01/09/2016 11:23 AM IST
Renu desai to produce pawan kalyan khushi sequel

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ‘ఖుషి’ ఒకటి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్ ను భారీగా పెంచేసింది. 2001లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో నిర్మాత ఎఎం రత్నం నిర్మించారు. ఇందులో పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. మణిశర్మ అద్భుతమైన పాటలను అందించారు.

ఇందులోని పాటలు, డైలాగ్స్ ఇప్పటికీ మారుమ్రోగుతూనే వున్నాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి తమిళంలో సీక్వెల్ రూపొందనుంది. గతంలో ‘ఖుషి’ చిత్రాన్ని తమిళంలో విజయ్ హీరోగా నటించారు. అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. మళ్లీ ఇదే కాంబినేషన్లో ఈ సీక్వెల్ రూపొందనుంది. ప్రస్తుతం ఈ సీక్వెల్ కు సంబంధించిన స్ర్కిప్ట్ పనులు జరుగుతున్నాయి.

అయితే తెలుగులో కూడా ‘ఖుషీ’ సీక్వెల్ రూపొందించడానికి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవలే న్యూఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో రేణుదేశాయ్ ను కలిసిన సూర్య.. ఈ విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రేణు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఒకవేళ అన్నికుదిరితే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. రేణు దేశాయ్ నిర్మాణ సారధ్యంలో నటించడం పవన్ కు ఎలాగో సంతోషమైన విషయమే కాబట్టి... ఎస్.జె.సూర్య పర్ఫెక్ట్ కథతో పవన్ కళ్యాణ్ ను సంప్రదిస్తే ‘ఖుషీ’ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని అర్థమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Renu Desai  Khushi Sequel  SJ Surya  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more