Nayanthara guest role in Balakrishna Dictator film

Nayanthara guest role in balakrishna dictator film

Nayanthara guest role in Balakrishna Dictator, Balakrishna Dictator Movie Audio Date, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator News, Nayanthara latest news, Nayanthara stills, Nayanthara movie updates, Nayanthara movies

Nayanthara guest role in Balakrishna Dictator film: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Audio on 20 December. Movie Release on Pongal 2016.

‘డిక్టేటర్’లో స్టార్ హీరోయిన్ ఎంట్రీ?

Posted: 12/11/2015 04:08 PM IST
Nayanthara guest role in balakrishna dictator film

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డిక్టేటర్’ సినిమాలో అందమైన భామల హడావిడి బాగా ఎక్కువయ్యింది. ఇందులో బాలయ్య సరసన అంజలి, సోనల్ చౌహన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ అక్ష ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. వీరు ముగ్గురు కూడా వారి అందచందాలతో గ్లామర్ పరంగా బాగా ప్లస్ కానున్నారు. ఇదిలా వుండగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం ‘డిక్టేటర్’ సినిమాలో తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ఓ గెస్ట్ పాత్రలో నటించడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. గతంలో బాలయ్య-నయనతారల కాంబినేషన్లో ‘సింహ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ఇందులో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఆ హిట్ సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుందనే వుద్దేశ్యంతో ‘డిక్టేటర్’ సినిమా కోసం నయనతారను సంప్రదిస్తున్నట్లుగా తెలిసింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మరియు వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘డిక్టేటర్’ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  guest role  Balakrishna  Dictator  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more