Charmme | Jyothi Lakshmi | Puri Jagannadh

Charmme jyothi lakshmi first look teaser release date

Jyothi Lakshmi First Teaser Release Date, Jyothi Lakshmi First Look Poster, Charmme kaur Jyothi Lakshmi movie, Charmme kaur latest movie, Charmme kaur as a hot Jyothi Lakshmi, Charmme kaur movie news, Charmme kaur news, Charmme kaur hot news, Charmme kaur Charmme kaur hot stills, Charmme kaur sexy stills, Charmme kaur hot videos, Charmme kaur navel stills, Charmme kaur cleavage stills, Charmme kaur hot photoshoot, Charmme kaur latest movie news, Charmme kaur, Charmme kaur movie news, Charmme kaur latest photoshoot 2015

Charmme Jyothi Lakshmi First Look Teaser Release Date: Tollywood Actress Charmme latest movie Jyothi Lakshmi. Puri jagannadh direction, C Kalyan produces this movie.

ఛార్మీ పుట్టినరోజున జ్యోతిలక్ష్మీ టీజర్ విడుదల

Posted: 05/11/2015 11:15 AM IST
Charmme jyothi lakshmi first look teaser release date

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయాలపై ఓ స్ట్రాంగ్ పాయింట్ తో పూరీ తనదైన శైలిలో ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ ను విడుదల చేసారు. దీనికి భారీ క్రేజ్ వచ్చింది.

కేవలం రెండు నెలల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసేసారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఛార్మి పుట్టినరోజు కానుకగా మే 17న విడుదల చేయడానికి పూరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఛార్మి డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. పిజి విందా సినిమాటోగ్రఫీ, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmme  Jyothi Lakshmi  Poster  Teaser Puri Jagannadh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more