Son of sathyamurthi movie audio release date

son of sathyamurthi movie audio release date, Allu arjun son of sathyamurthi audio release date, son of sathyamurthi movie audio release date, son of sathyamurthi movie audio date, son of sathyamurthi movie news, son of sathyamurthi movie updates, Allu arjun movie news, Allu arjun movies, Allu arjun stills, Allu arjun

son of sathyamurthi movie audio release date: Stylish star allu arjun upcoming movie son of satyamurthi. trivikram srinivas direction. devisriprasad music. nithya menon heroine.

బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో విడుదల

Posted: 02/25/2015 11:09 AM IST
Son of sathyamurthi movie audio release date

‘జులాయి’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బన్నీ స్టైలిష్ వెడ్డింగ్ ప్లానర్ గా నటిస్తున్నాడు. ఇటీవలే బన్నీ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ సీన్లో నటించాడు.

ఇందులో దాదాపు 100 మంది ఫైటర్లతో బన్నీ ఫైట్ చేసాడని తెలిసింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చాలా స్టైలిష్ గా తెరకెక్కించినట్లుగా సినీవర్గాల సమాచారం. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియోను మార్చి 8న విడుదల చేసి, ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బన్నీ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Allu arjun  Trivirkam  son of sathyamurthi  audio release  date  Nithya menon  Telugu movies  Tollywood  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more