Dil raju bags nithya menon ok bangaram

Dil Raju bags Nithya Menon Ok Bangaram, Dil Raju bags Ok Bangaram movie, Nithya Menon movie title Oh Kaadhal Kanmani, Mani Ratnam Oh Kaadhal Kanmani, Mani Ratnam Oh Kaadhal Kanmani shooting, Mani Ratnam Oh Kaadhal Kanmani shooting completed, Mani Ratnam Okay Kanmani movie news, Mani Ratnam Oh Kaadhal Kanmani movie, Mani Ratnam Oh Kaadhal Kanmani stills, Mani Ratnam Oh Kaadhal Kanmani news, Mani Ratnam Oh Kaadhal Kanmani details, Mani Ratnam Oh Kaadhal Kanmani movie updates, Mani Ratnam, Oh Kaadhal Kanmani

Dil Raju bags Nithya Menon Ok Bangaram: mani ratnam upcoming movie shooting almost completed. Dulquer Salmaan, Nithya Menon in lead roles. Oh Kaadhal Kanmani is an upcoming romantic drama film made in Tamil, Malayalam, Telugu languages, co-written and directed by Mani Ratnam.

దిల్ రాజు సమర్పణలో మణిరత్నం బంగారం

Posted: 02/13/2015 03:45 PM IST
Dil raju bags nithya menon ok bangaram

మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా ‘ఓ కాదల్ కన్మణి’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని, నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా మొదలయ్యాయని సమాచారం.

లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం గతంలో మణిరత్నం రూపొందించిన ‘అలప్పాయుదే’ సినిమా తరహాలోనే వుండబోతుందని తెలిసింది. తెలుగు, తమిళ, మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఒకే బంగారం’ పేరుతో విడుదల చేయనున్నారు.

ఈ చిత్ర తెలుగు వెర్షన్ పంపిణీ హక్కులను డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ నిర్మాత దిల్ రాజు తెలుగు వర్షెన్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తమిళంలో సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఓ కాదల్ కన్మణి’ను నిర్మించారు. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  Dil raju  Oh Kaadhal Kanmani  Dulquer Salmaan  Nithya Menon  movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more