Venkatesh dasharath movie start in april

Venkatesh Dasharath movie start in April 1st Week, Venkatesh Dasharath movie news, Dasarath Movie, Venkatesh, Director Dasarath Movie, Venkatesh movie news, Venkatesh latest movie, Venkatesh movie updates, Venkatesh in gopala gopala, Venkatesh next movie, Venkatesh

Venkatesh Dasharath movie start in april: Hero Victory Venkatesh is now going to team-up with director Dasharath of Greeku Veerudu fame for the forthcoming movie which is going on.

ఏప్రిల్ లో దశరధ్ తో వెంకీ సినిమా

Posted: 02/11/2015 05:19 PM IST
Venkatesh dasharath movie start in april

‘దృశ్యం’ సినిమాతో వెంకీ సినిమాల హవా మళ్లీ మొదలయ్యాయి. ఇటీవలే విడుదలైన ‘గోపాల గోపాల’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత రవితేజతో కూడా వెంకీ ఓ మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నాడని వార్తలొచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టుపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

కానీ వెంకీ తాజాగా ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘సంతోషం’, ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ వంటి విజయవంతమైన కుటుంబకథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వెంకీని కలిసి దశరథ్ ఓ మంచి కుటుంబకథా చిత్రాన్ని వినిపించాడట. ఆ కథ వెంకీకి బాగా నచ్చడంతో.. ఆ కథను మరింత బాగా వర్కౌట్ చేయమని సలహా ఇచ్చాడట. దాదాపు వెంకీ చేయడానికి సిద్ధమైన ఆ కథను దర్శకుడు దశరథ్ చాలా జాగ్రత్తగా సిద్ధం చేసే పనిలోపడ్డాడట.

వెంకటేష్, దశరథ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఎప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఎప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో వెంకీ సరసన శ్రియ, త్రిష, నయనతారల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Dasharath  movie  gopala gopala  pawan kalyan  news  telugu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more